తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 16 ఆదివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.11

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 16 Monday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: మ.03.36 నుంచి 04.48 వరకు

అమృత ఘడియలు: ఉ.07.45 నుంచి 08.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.09.10 నుంచి 10.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులు కొనడానికి ఇదే సరైన సమయం.ఈరోజు వృత్తిపరంగా మీరు ఎంచుకున్న రంగంలో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి.

ఈ రాశి వారికి ఆర్థికంగా ఈరోజు ఎంతో కలిసి వస్తుంది.ఈ రాశివారికి 85 శాతం అదృష్టం కలిసి వస్తుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఈ రాశి వారు ఆలోచన విధానాలపై దృష్టి సారించే అవకాశం ఉంది.ఆధ్యాత్మిక స్థలాన్ని సందర్శించడం వల్ల మనస్సు ఎంతో ఆనందంగా ఉంటుంది.విద్యార్థులు మేధో సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.ఈ రోజు అదృష్టం 86% మద్దతు తెలుపుతుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మిధున రాశి వారికి ఎంతో సానుకూలంగా ఉంటుంది.చేసే పనిలో పురోగతి కనిపిస్తుంది.ఈ రాశివారికి అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఏ రాశి వారికి అదృష్టం 87 శాతం మద్దతు తెలుపుతుంది

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఏ రాశి వారు అంకితభావంతో పని చేయడం ఎలా విజయం సాధించవచ్చు.ఎన్నో రోజుల నుంచి అసంపూర్తిగా ఉన్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ రాశివారికి 84 శాతం మద్దతు తెలుపుతుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారు ఈ రోజు తీరిక లేకుండా బిజీగా గడుపుతారు.వ్యాపారంలో పురోభివృద్ధి సాధిస్తారు.విదేశాలలో విద్యనభ్యసించారు అనుకునే విద్యార్థులకు మార్గం సులభం అవుతుంది.అత్తమామలతో బంధాలు ఏర్పడతాయి ఎన్నో ఏళ్లుగా రావాల్సిన పాతబాకీలు వసూలవుతాయి ఈ రాశి వారికి అదృష్టం 85 శాతం మద్దతు తెలుపుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి రీత్యా ఎంతో సానుకూలంగా ఉంటుంది.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.వ్యాపారంలో నూతన పెట్టుబడులకు ఈరోజు సరైన సమయం.

మీరు ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధిస్తారు.ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 87 శాతం మద్దతు తెలుపుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

మీ పనులకు సంబంధించి నటువంటి వివాదాలను పరిష్కరించడానికి ఈ రోజు ఎంతో అనుకూలం.ఆస్తి విషయంలో కొంతమేర ఇబ్బంది కలగవచ్చు.ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంశలు అందుతాయి.ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి రోజు బలంగా ఉంటుంది.ఈ రాశి వారికి అదృష్టం 87 శాతం మద్దతు తెలుపుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.ఉదయం లేచినప్పటి నుంచి మంచి అవకాశాలు లభిస్తాయి.ఉద్యోగం, వ్యాపారాలలో మంచి ప్రగతిని సాధించుకుంటారు.

జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించడం ద్వారా విషయాలను అందుకుంటారు.ఈ రోజు ఈ రాశి వారికి అదృష్టం 86% కలిసి వస్తుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశివారికి ఈ రోజు అనుకోని ప్రయాణాలు ఎదురవుతాయి.వ్యాపార రంగంలోని వారికి కొంతమేర ఇబ్బంది కలిగినప్పటికీ అంతిమ విజయం అందుకుంటారు.ఈ రాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు.ఈ రాశి వారికి అదృష్టం 87 శాతం మద్దతు తెలుపుతున్నారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి ఈ రోజు వారి ఇంటి పనులను నిర్వహించటానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.వ్యాపారపరంగా ప్రయాణాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది.ఈ రోజు నూతన పనులు ప్రారంభించారు తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమం.ఈ రాశివారికి అదృష్ట 89 శాతం కలిసి వస్తుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారికి వృత్తి పరమైన చేసే పని అంకితభావంతో చేయటంవల్ల అంతిమ విజయాన్ని పొందుతారు.ఈ విజయంతో కొంతమంది విషయంలో బాధపడవద్దు.ఆరోగ్య విషయంలో కొంతమేర జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.వ్యాపార రంగంలో ఉండే వారికి ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రాశి వారికి అదృష్టం 85 శాతం మద్దతు తెలుపుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రాశి వారు ఎంచుకున్న రంగంలో సంబంధాలు మెరుగుపడతాయి.పనులు నూతన ప్రాజెక్టులు చేపడతారు.చేసేటటువంటి పనులు చేయటం వల్ల విషయాలను అందుకుంటారు.ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం 84 శాతం మద్దతు తెలుపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube