తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఏప్రిల్ 24, ఆదివారం, చైత్రమాసం   

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 24 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.30

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు:అష్టమి నవమి మంచిది కాదు

దుర్ముహూర్తం:సా.5.02ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో బాగా జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు మీరు కొన్ని కష్టాల నుంచి బయట పడతారు.దీని వల్ల చాలా సంతోషంగా ఉంటారు.సమయం అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీకు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మిథునం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించండి.

కర్కాటకం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించాలి.

సింహం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు కాస్త ఆలస్యంగా పూర్తిచేస్తారు.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే ముందు కాస్త ఆలోచించండి.

కన్య:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

తులా:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త జాగ్రత్తగా ఉండండి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చికం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.

వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.సమయం అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసినా అది సక్రమంగా పూర్తవుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే పలు ఆలోచనలు చేయాలి.

కుంభం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో కూడా ఆలస్యం చేస్తారు.దీనివల్ల కాస్త నిరుత్సాహం చెందుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీనం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు ఏ పని చేసిన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మీ వ్యక్తిగత విషయాలను మీ జీవిత భాగస్వామితో పంచుకోండి.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube