తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 16 ఆదివారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.11

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

33

రాహుకాలం: మ.03.

36 నుంచి 04.48 వరకు

అమృత ఘడియలు: ఉ.

07.45 నుంచి 08.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.09.

10 నుంచి 10.32 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈ రోజు రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులు కొనడానికి ఇదే సరైన సమయం.ఈరోజు వృత్తిపరంగా మీరు ఎంచుకున్న రంగంలో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి.

ఈ రాశి వారికి ఆర్థికంగా ఈరోజు ఎంతో కలిసి వస్తుంది.ఈ రాశివారికి 85 శాతం అదృష్టం కలిసి వస్తుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈ రోజు ఈ రాశి వారు ఆలోచన విధానాలపై దృష్టి సారించే అవకాశం ఉంది.

ఆధ్యాత్మిక స్థలాన్ని సందర్శించడం వల్ల మనస్సు ఎంతో ఆనందంగా ఉంటుంది.విద్యార్థులు మేధో సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.

ఈ రోజు అదృష్టం 86% మద్దతు తెలుపుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈ రోజు మిధున రాశి వారికి ఎంతో సానుకూలంగా ఉంటుంది.

చేసే పనిలో పురోగతి కనిపిస్తుంది.ఈ రాశివారికి అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఏ రాశి వారికి అదృష్టం 87 శాతం మద్దతు తెలుపుతుంది

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈ రోజు ఏ రాశి వారు అంకితభావంతో పని చేయడం ఎలా విజయం సాధించవచ్చు.

ఎన్నో రోజుల నుంచి అసంపూర్తిగా ఉన్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ రాశివారికి 84 శాతం మద్దతు తెలుపుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈ రాశి వారు ఈ రోజు తీరిక లేకుండా బిజీగా గడుపుతారు.

వ్యాపారంలో పురోభివృద్ధి సాధిస్తారు.విదేశాలలో విద్యనభ్యసించారు అనుకునే విద్యార్థులకు మార్గం సులభం అవుతుంది.

అత్తమామలతో బంధాలు ఏర్పడతాయి ఎన్నో ఏళ్లుగా రావాల్సిన పాతబాకీలు వసూలవుతాయి ఈ రాశి వారికి అదృష్టం 85 శాతం మద్దతు తెలుపుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి రీత్యా ఎంతో సానుకూలంగా ఉంటుంది.

సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.వ్యాపారంలో నూతన పెట్టుబడులకు ఈరోజు సరైన సమయం.

మీరు ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధిస్తారు.ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 87 శాతం మద్దతు తెలుపుతుంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ మీ పనులకు సంబంధించి నటువంటి వివాదాలను పరిష్కరించడానికి ఈ రోజు ఎంతో అనుకూలం.

ఆస్తి విషయంలో కొంతమేర ఇబ్బంది కలగవచ్చు.ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంశలు అందుతాయి.

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి రోజు బలంగా ఉంటుంది.ఈ రాశి వారికి అదృష్టం 87 శాతం మద్దతు తెలుపుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.

ఉదయం లేచినప్పటి నుంచి మంచి అవకాశాలు లభిస్తాయి.ఉద్యోగం, వ్యాపారాలలో మంచి ప్రగతిని సాధించుకుంటారు.

జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించడం ద్వారా విషయాలను అందుకుంటారు.ఈ రోజు ఈ రాశి వారికి అదృష్టం 86% కలిసి వస్తుంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈ రాశివారికి ఈ రోజు అనుకోని ప్రయాణాలు ఎదురవుతాయి.

వ్యాపార రంగంలోని వారికి కొంతమేర ఇబ్బంది కలిగినప్పటికీ అంతిమ విజయం అందుకుంటారు.ఈ రాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు.

ఈ రాశి వారికి అదృష్టం 87 శాతం మద్దతు తెలుపుతున్నారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈ రాశి వారికి ఈ రోజు వారి ఇంటి పనులను నిర్వహించటానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారపరంగా ప్రయాణాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది.ఈ రోజు నూతన పనులు ప్రారంభించారు తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమం.

ఈ రాశివారికి అదృష్ట 89 శాతం కలిసి వస్తుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈ రాశి వారికి వృత్తి పరమైన చేసే పని అంకితభావంతో చేయటంవల్ల అంతిమ విజయాన్ని పొందుతారు.

ఈ విజయంతో కొంతమంది విషయంలో బాధపడవద్దు.ఆరోగ్య విషయంలో కొంతమేర జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యాపార రంగంలో ఉండే వారికి ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రాశి వారికి అదృష్టం 85 శాతం మద్దతు తెలుపుతుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈ రాశి వారు ఎంచుకున్న రంగంలో సంబంధాలు మెరుగుపడతాయి.

పనులు నూతన ప్రాజెక్టులు చేపడతారు.చేసేటటువంటి పనులు చేయటం వల్ల విషయాలను అందుకుంటారు.

ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం 84 శాతం మద్దతు తెలుపుతుంది.

గోపీచంద్ మలినేని తర్వాత సినిమాను ఆ తమిళ్ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?