వంటలక్క భర్త ఎవరో తెలుసా?

వంటలక్క.ఈ పేరుకు ఎంత డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Vantalakka, Karthika Deepam, Star Maa, Premi Vishwanath-TeluguStop.com

ఎందుకంటే వంటలక్క సీరియల్ అయినా కార్తీక దీపం చూసేందుకు ఐపీఎల్ టైమింగ్స్ నే మార్చాలని అడిగేంత డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.స్టార్ మా లో ప్రసారం అయ్యే కార్తీకదీపం సీరియల్ కు ఎంతో క్రేజ్ ఉంది.

ఇక ఆ సీరియల్ లో నటించే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కి అయితే ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు.సీరియల్ ని మరిచిపోయిన ఈ వంటలక్కను మర్చిపోరు బుల్లితెర ప్రేక్షకులు.

అలాంటి వంటలక్క రీల్ భర్త గురించి అందరికి తెలుసు.మరి రియల్ భర్త ఎవరో మీకు తెలుసా? ప్రేమి విశ్వనాథ్ కేరళ కుట్టి అని అందరికి తెలుసు.ఈమె భర్త పేరు డాక్టర్ వినీత్ భట్.ఇతను కేరళలో ఒక ప్రముఖ జోతిష్యుడు.

ఇక్కడ వంటలక్కకు ఎంత క్రేజ్ ఉందో కేరళలో ఆమె భర్తకు అంత క్రేజ్ ఉంది.కేరళలో డాక్టర్ వినీత్ గురించి తెలియని వారు ఉండరు.

Telugu Karthika Deepam, Maa, Vantalakka-Movie

ఇలా ఇద్దరు మంచి ఫార్మ్ లో ఉన్నారు.ఇంత ఫేమ్ పాపులారిటీ ఉన్న మన వంటలక్క రోజుకు 25 వేల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.ఈమె ఒక్క సీరియల్ కే సంవత్సరానికి ఏకంగా 91 లక్షల రూపాయిలు తీసుకుంటుంది.ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ వంటలక్క ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube