సినిమా కథలు సరిగా వింటున్నారో లేదో, ఒక సీన్ ఇలా ఉంటే ఇలానే ఎందుకు రాసారో అని జాగ్రత్త పడుతున్నారో లేదో.కాని పబ్లిక్ ఈవెంట్స్, ఫోటోషూట్స్ లో మాత్రం తము వేసుకునే డ్రెస్సుల గురించి, పెట్టే భంగిమల గురించి మాత్రం తెగ ఆలోచిస్తారు నేటితరం హీరోయిన్లు.
ఫోటోషూట్ లో కూడా పోటిపడి అందాలు ఆరబోయటం బాగా అలవాటు అయిపోయింది.ఆ హీరోయిన్ చిన్న బట్టలు వేసుకుంటే నేను అంతకంటే చిన్న బట్టలు వేసుకుంటా అనే స్టేజి ఎప్పుడో దాటిపోయారు.
ఆ హీరోయిన్ బట్టలు లేకుండా ఫోటోషూట్ చేస్తే నేను కూడా చేస్తా అనేలా పోటిపడటం కొత్త ట్రెండ్
ఈమధ్య బాలివుడ్ ముద్దుగుమ్మలు ఇషా గుప్తా, కల్కీ కొచ్లిన్ ఇద్దరు నగ్న ఫోటోషూట్స్ చేసి వివాదస్పద రీతిలో వార్తల్లో నిలిచారు.ఇక వివాదం ఏం జరగలేదు కాని బాలివుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన జాక్వేలిన్ ఫెర్నాండెజ్ ఫోటోషూట్ బాగా వైరల్ వెళుతోంది.
అంతేగా, చిన్న హీరోయిన్లు దాదాపుగా నగ్నంగా కనిపించినా, వైరల్ వెళ్ళాలంటే కావాలి.అదే టాప్ హీరోయిన్ పొడిపొడిగా కనిపించినా అది వార్త విశేషమే.
జాక్వేలిన్ మళ్ళీ టాప్ లెస్ గా ఫోటోల్లో కనిపించింది.అయితే కనిపించి కనిపించని అందాలతోనే మళ్ళీ కవ్వించింది ఈ మూడు పదుల సుందరి.ఈమధ్యకాలంలో జాక్వెలిన్ టాప్ లెస్ ఫోటోషూట్ చేయడం ఇది మూడవసారి.సడెన్ గా ఇలా టాప్ లెస్ దండయాత్ర ఎందుకు చేస్తున్నట్లు అని జాక్వేలిన్ కి అడిగితే, అందులో కిక్కు ఉంటుంది అని అంటోంది
టాప్ లెస్ ఫోటోషూట్ అంటే బాగా పోయెటిక్ గా ఉంటాయి ఫోటోలు.
నిజానికి టాప్ లెస్ గా ఉన్నా, జనాలకి మాత్రం దాచిదాచని అందాలే కనిపిస్తాయి, ఆ కవ్వింపు చర్యల్లో చాలా కిక్ ఉందని మురిసిపోతోంది సల్మాన్ ఖాన్ “కిక్” హీరోయిన్.అదేం సరదానో.