చండూరులో 2.20 లక్షల నగదు పట్టివేత

నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నగదును తీసుకువెళుతున్న వ్యక్తి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు మర్రిగూడ ఎస్ఐ ఉప్పు సురేష్ తెలిపారు.నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని అంగడిపేట ఎక్స్ రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా నల్ల అశోక్ వద్ద నుండి 2.

20 లక్షలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తుండగా సీజ్ చేసి జిల్లా ట్రెజరీ ఆఫీసుకు నగదు పంపినట్లు చెప్పారు.

2.20 Lakh In Cash Seized In Chandur-చండూరులో 2.20 లక్ష�
ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం : సీఐ శ్రీను నాయక్

Latest Nalgonda News