సబ్బండ వర్గాల సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వ ధ్యేయం....ఎంపీపీ పడిగల మానస రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ పడిగల మానస( MPP padigala manasa ) మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా తెలియజేశారు.

 The Welfare Of The Lower Classes Is The Mission Of The Kcr Government Mpp Padiga-TeluguStop.com

కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒకరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఫాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, వార్డు సభ్యులు అంకారపు లక్ష్మి, ఆసాని లక్ష్మారెడ్డి, కోడం సంధ్యారాణి, ఆసాని శ్రీకాంత్ రెడ్డి,నేరెళ్ల అనిల్ గౌడ్, ఎండి హమీద్, ఏగుర్ల కనకరాజు, వెంగళ రమేష్, పసుల దుర్గయ్య, అంకారపు మహేష్, పసుపుల కమలాకర్ , ఎడమల బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube