తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (Telangana Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) కలిశారు.ఈ మేరకు అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆమె విన్నవించారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (Reservations) ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.అలాగే దీనిపై ఏప్రిల్(April) 11వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు వెల్లడించారు.