తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 19, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.06

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 19 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం:ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: కృతిక మంచిది కాదు

దుర్ముహూర్తం: ఉ.8.24ల9.12,ప.12.24ల1.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడం మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వారితో సమయాన్ని గడుపుతారు.శత్రువులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన పనులలో ఇతరుల సహాయం అందుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొన్ని లాభాలు అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.సమయాన్ని వృధా చేయకూడదు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.

దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube