ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సాధించిన హీరోలు చాలా మంది ఉన్నారు.అందులో ప్రభాస్( Prabhas ) లాంటి స్టార్ హీరో కూడా ఉండటం విశేషం…ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని యావత్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు.
ప్రస్తుతం ఆయన ఫౌజి సినిమా( Fauji ) షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఇక ఈరోజు నుంచి ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఎత్తున జరగబోతుంది.ఇక 15 రోజులు పాటు జరిగే ఈ షూట్ లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించే విధంగా దర్శకుడు ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే విధంగా ప్రభాస్ ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు ఆయన పేరుతోనే ఒక బ్రాండ్ వాల్యూ ని క్రియేట్ చేసుకున్నాడు.ఇక తన సినిమా వస్తుందంటే చాలు భారీ రికార్డులు క్రియేట్ అవుతున్నాయనే ఒక అంచనాకి ప్రేక్షకులు వచ్చేశారు.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ప్రభాస్ తన తదుపరి సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు ఏ రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తాయి అనే విధంగా కొన్ని డౌట్లైతే వస్తున్నాయి.ఇక ఇప్పటివరకు పాన్ ఇండియాలో బాహుబలి 2 తో ( Baahubali 2 ) ప్రభాస్ క్రియేట్ చేసిన హిస్టరీని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు.మరి ఫౌజీ సినిమాతో మరోసారి తన రికార్డ్ ను తానే బ్రేక్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.