తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 19, శుక్రవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.06

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

24

రాహుకాలం:ఉ.10.

30 ల12.00

అమృత ఘడియలు: కృతిక మంచిది కాదు

దుర్ముహూర్తం: ఉ.

8.24ల9.

12,ప.12.

24ల1.12

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు బాగా ఆలోచించాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వారితో సమయాన్ని గడుపుతారు.శత్రువులతో వాదనలకు దిగకండి.

కొన్ని ముఖ్యమైన పనులలో ఇతరుల సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొన్ని లాభాలు అందుకుంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.

వ్యాపారస్తులు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.

ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.

దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

ప్రభాస్ కల్కి కోసం రంగం లోకి దిగిన తెలుగు స్టార్ హీరో…