తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 1, శనివారం, మార్గశిర మాసం 2022

Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 1 Saturday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 1 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.48

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: చతుర్దశి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.07.41 నుంచి 08.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈ రోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనుకోకుండా దూర ప్రయాణం చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

సింహం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈ రోజు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.శత్రువులకు దూరంగా ఉండాలి.అనుకోకుండా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.సమయాన్ని వృధా చేయకూడదు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

మీ స్నేహితులను కలుస్తారు.అనవసరమైన విషయాలు గురించి అస్సలు చర్చలు చేయకండి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.ఇతరులతో కలిసి పని విషయంలో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

వ్యాపారస్తులు తొందరపడకూడదు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

#TeluguAstrology #Horoscope #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube