తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 1, శనివారం, మార్గశిర మాసం 2022

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 1, శనివారం, మార్గశిర మాసం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.50

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 1, శనివారం, మార్గశిర మాసం 2022

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 1, శనివారం, మార్గశిర మాసం 2022

48

రాహుకాలం: ఉ.09.

00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: చతుర్దశి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.

07.41 నుంచి 08.

24 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కొన్ని కొత్త పనులు చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనుకోకుండా దూర ప్రయాణం చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈ రోజు తీరిక లేని సమయంతో గడుపుతారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనుకోకుండా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

మీ స్నేహితులను కలుస్తారు.అనవసరమైన విషయాలు గురించి అస్సలు చర్చలు చేయకండి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.

ఇతరులతో కలిసి పని విషయంలో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

వ్యాపారస్తులు తొందరపడకూడదు.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

స‌మ్మ‌ర్ లో త‌ల‌నొప్పికి కార‌ణాలేంటి.. రిలీఫ్ పొంద‌డం ఎలా?