ఆయన మగతనంతో నాకేంటి సంబంధం.. వైరల్ అవుతున్న సురేఖావాణి వీడియో!

బుల్లితెరపై షోలు, సినిమాల ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన సురేఖవాణికి రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.వయస్సు పెరుగుతున్నా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు సురేఖావాణి ( Surekhavani )వయస్సు 45 సంవత్సరాలు కాగా ఆమె ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.

 Surekhavani Video Goes Viral In Social Media Deails Here Goes Viral In Social M-TeluguStop.com

తాజాగా సురేఖావాణి ఇన్ స్టాగ్రామ్( Instagram ) లో ఒక వీడియో షేర్ చేయగా ఆ వీడియో వైరల్ అవుతోంది.

షర్మిలకు( Y.S.Sharmila ) సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ కాగా సురేఖావాణి ఆ వీడియోను ఇమిటేట్ చేస్తూ పోస్ట్ పెట్టారు.నేను ఆయనను అనలేదని ఆయన మగతనంతో నాకేంటి సంబంధం అని చెబుతూ పక్కనే ఉన్న మరో వ్యక్తిని సురేఖావాణి లాగారు.అది ఆయన భార్య
చూసుకోవాలి కదా అంటు కామెంట్ చేస్తూ సురేఖావాణి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డ్రెస్సింగ్ స్టైల్ మార్చి సురేఖావాణి చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.సురేఖావాణి షేర్ చేసిన ఈ వీడియోకు 13,000కు పైగా లైక్స్ వచ్చాయి.కొంతమంది నెటిజన్లు వెస్ట్రన్ డ్రెస్ లో సురేఖావాణి సూపర్ గా ఉన్నారని కామెంట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం పోచంపల్లి శారీలు సురేఖావాణికి సెట్ కావని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

సురేఖావాణి పారితోషికం కూడా భారీ రేంజ్ లోనే ఉండగా ఆమె కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సురేఖావాణి సంచలనాలను సృష్టిస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సురేఖావాణి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని మరి కొందరు సూచిస్తున్నారు.

సురేఖావాణి కూతురు సుప్రీతకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube