బిగ్ బాస్ పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్...! ‘వాడికి అమ్మాయిల పిచ్చి.. ***కు బెడ్ మీదకు ఓపిక తక్కువ'

కాస్టింగ్‌ కౌచ్‌ గురించి శ్రీరెడ్డి ఆమద్య పెద్ద ఉద్యమమే చేసిన విషయం తెల్సిందే.శ్రీరెడ్డి ఆరోపణలు తెలుగు స్టార్స్‌ను నిద్ర లేకుండా చేశాయి.

 Sri Reddy Indirect Comments On Nani-TeluguStop.com

ఎంతో మంది స్టార్స్‌కు నిద్ర లేని రాత్రులు మిగిలేలా చేసిన శ్రీరెడ్డి తన లీక్స్‌ను కొనసాగిస్తూనే ఉంది.ఆల్రెడీ ఇంతకముందు నానిపై ఫైర్ అయ్యింది…అక్కడితో ఆగకుండా ఇప్పుడు మరోసారి నాని పై ఇండైరెక్ట్ గా పోస్ట్ పెట్టింది.

‘‘వాడికి అమ్మాయిల పిచ్చి.***కు బెడ్ మీదకు ఓపిక తక్కువ’’ అంటూ బిగ్‌బాస్ హోస్ట్ నానిపై పరోక్షంగా కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.నేరుగా నాని పేరు ప్రస్తావించకుండా ‘నూనీ’గాడు అంటూ విమర్శలు చేస్తోంది.బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సామ్రాట్‌ను కూడా శ్రీరెడ్డి వదల్లేదు.ప్రస్తుతం ఉన్న ఐదుగురు హౌస్‌మేట్స్‌లో కౌశల్‌ను సపోర్ట్ చేస్తూ శ్రీరెడ్డి కామెంట్స్ చేస్తోంది.

ఆ పోస్ట్ ఇదే.

‘‘ఈ నూని గాడు బిగ్‌బాస్‌లో చేసే ఓవరేక్షన్ చూసిన తర్వాతైనా అర్థమవుతుందో వాడో### అని.కౌశల్‌ను తొక్కే ప్రయత్నంలో మునిగిపోయాడు.వాడికి ఒకటే జబ్బు.అమ్మాయిల పిచ్చి.### బెడ్ మీద ఓపిక తక్కువ.అందరు అమ్మాయిలు కావాలనే కోరిక ఎక్కువ.

వీడి ముఖానికి ### ఒకటి’’ అంటూ కామెంట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube