బిగ్ బాస్ పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్...! ‘వాడికి అమ్మాయిల పిచ్చి.. ***కు బెడ్ మీదకు ఓపిక తక్కువ'

కాస్టింగ్‌ కౌచ్‌ గురించి శ్రీరెడ్డి ఆమద్య పెద్ద ఉద్యమమే చేసిన విషయం తెల్సిందే.

శ్రీరెడ్డి ఆరోపణలు తెలుగు స్టార్స్‌ను నిద్ర లేకుండా చేశాయి.ఎంతో మంది స్టార్స్‌కు నిద్ర లేని రాత్రులు మిగిలేలా చేసిన శ్రీరెడ్డి తన లీక్స్‌ను కొనసాగిస్తూనే ఉంది.

ఆల్రెడీ ఇంతకముందు నానిపై ఫైర్ అయ్యింది.అక్కడితో ఆగకుండా ఇప్పుడు మరోసారి నాని పై ఇండైరెక్ట్ గా పోస్ట్ పెట్టింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ‘‘వాడికి అమ్మాయిల పిచ్చి.***కు బెడ్ మీదకు ఓపిక తక్కువ’’ అంటూ బిగ్‌బాస్ హోస్ట్ నానిపై పరోక్షంగా కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

నేరుగా నాని పేరు ప్రస్తావించకుండా ‘నూనీ’గాడు అంటూ విమర్శలు చేస్తోంది.బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సామ్రాట్‌ను కూడా శ్రీరెడ్డి వదల్లేదు.

ప్రస్తుతం ఉన్న ఐదుగురు హౌస్‌మేట్స్‌లో కౌశల్‌ను సపోర్ట్ చేస్తూ శ్రీరెడ్డి కామెంట్స్ చేస్తోంది.

కౌశల్‌ను తొక్కే ప్రయత్నంలో మునిగిపోయాడు.వాడికి ఒకటే జబ్బు.

రాజమౌళి బాటలో నడుస్తున్న సందీప్ రెడ్డి వంగ…