గుంటూరు: శ్రీనివాస్ శ్రేయస్ మీడియా ఈవెంట్ నిర్వాహకులు.గుంటూరు కారం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్.
ఫ్రీ రిలీజ్ ఈవెంట్ 9వతేది 5 గంటలకు నంబూరు ఎక్స్ రోడ్ వద్ద.ఈ ఈవెంట్ శ్రేయస్ మీడియా నిర్వహిస్తుంది.
నంబూరు బైపాస్ వద్ద భారత్ పెట్రోల్ బంకు సమీపంలో.
మహేష్ బాబు, తమన్నా వస్తున్నారు.శ్రీ లీల, త్రివిక్రమ్ చిత్ర యూనిట్ పాల్గొంటారు.18 ఎకరాలలో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాం.ప్రతి ఒక్కరికి పాసులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము.ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ భరద్వాజ్, ఫాన్స్ శేషగిరి, బాజీ, శిష్ట, ఏసు,శ్రీను పాల్గొన్నారు.