పిల్లికి కూడా రాజమౌళి బిచ్చం పెట్టడా..? అసలు నిజాలు ఏంటంటే?

ఎస్.ఎస్.రాజమౌళి( Director SS Rajamouli ) ఒక్కో సినిమాకు ఫ్యామిలీ ప్యాకేజ్ కింద 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు.జక్కన్న ఆస్తులు సైతం భారీగానే ఉన్నాయి.

 Shocking Facts About Star Director Rajamouli Details Here Goes Viral,director Ra-TeluguStop.com

గత కొన్నేళ్లలో రాజమౌళి పారితోషికం ఊహించని స్థాయిలో పెరగగా సినిమాల కోసం ఆయన పడే కష్టం సైతం తక్కువ కాదు.అయితే రాజమౌళిపై ప్రేక్షకులు ఏ స్థాయిలో పాజిటివ్ గా కామెంట్ చేస్తారో నెగిటివ్ కామెంట్లు సైతం అదే విధంగా చేస్తారు.

Telugu Rajamouli, Jakkanna, Mahesh Babu-Movie

రాజమౌళి ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ఎక్కువ మొత్తం ఆర్థిక సహాయం( Financial Help ) చేయరని విమర్శ ఉంది.ఆయన పిల్లికి కూడా బిచ్చం పెట్టరని కొంతమంది చెబుతారు.అయితే వాస్తవాలు మాత్రం మరో విధంగా ఉన్నాయి.రాజమౌళి ఎంతోమందికి తన వంతు సహాయం చేస్తారు.నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి జక్కన్న అస్సలు వెనుకడుగు వేయరు.ఆ సహాయాలను మాత్రం ప్రచారం చేసుకోరు.

అయితే తాను చేసిన సహాయాల గురించి ప్రచారం చేసుకుంటే అనర్హులు కూడా సాయం కోరే అవకాశం ఉందని భావించి జక్కన్న ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తోంది.రాజమౌళి రేంజ్ అంచనాలకు మించి పెరుగుతుండగా జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రతి మూవీ ఒకింత భారీ అంచనాలతో తెరకెక్కుతూ బిజినెస్ విషయంలో కూడా సంచలనాలను సృష్టిస్తోంది.

Telugu Rajamouli, Jakkanna, Mahesh Babu-Movie

మహేష్( Mahesh Babu ) సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి పోటీ పడుతున్న హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది.రాజమౌళి గురించి విమర్శలు చేసేవాళ్లు ఆయన గురించి పూర్తిగా తెలుసుకుని విమర్శలు చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి టాలెంట్ కు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జక్కన్న ప్రతిభకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube