బాలకృష్ణ కోసం వసుంధర అలాంటి త్యాగం చేశారా... నిజంగా గ్రేట్ అంటూ?

Did Vasundhara Make Such A Sacrifice, Balakrishna, Vasundhara, Job, Brahmani, Tollywood , Bhagavanth Kesari

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పెద్దగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నందమూరి నట సింహం బాలకృష్ణ( Balakrishna ) .సీనియర్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బాలకృష్ణ ఇప్పటికీ యుంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Did Vasundhara Make Such A Sacrifice, Balakrishna, Vasundhara, Job, Brahmani, To-TeluguStop.com

ఇలా బాలకృష్ణ ఇండస్ట్రీలో ఇలా సక్సెస్ కావడం కోసం ఆయన సతీమణి వసుంధర( Vasundhara ) పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పాలి.అయితే బాలకృష్ణ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం కోసం వసుంధర గొప్ప త్యాగం చేసిందని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వసుంధర బాలకృష్ణకు భార్య అయినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఉద్యోగం( Job ) చేయాలని ఎంతో కోరికగా ఉండేదట అయితే పెళ్లి అయిన వెంటనే బ్రాహ్మణి( Brahmani ) కన్ఫామ్ అవడంతో ఈమె తన కోరికను చంపకున్నారు.అలాగే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ఇంటి బాధ్యతలన్నింటినీ పూర్తిగా తనపై వేసుకొని బాలయ్యకు ఏ విధమైనటువంటి సమస్య లేకుండా ఇంటి బాధ్యతలను చక్కబెట్టారట.ఇలా ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను వసుంధర చూసుకోవడంతో బాలకృష్ణ తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టారని తద్వారా ఈయన ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించారని తెలుస్తోంది.

ఈ విధంగా వసుంధర తన భర్త విజయం కోసం తన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తన కల కోరికను చంపుకొని ఇంటికి పరిమితమయ్యారని తెలుస్తుంది.ఈ విధంగా తమ అభిమాన హీరో కోసం వసుంధర చేసినటువంటి ఈ త్యాగం తెలిసే అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపించడమే కాకుండా వసుంధర గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇలాతన భార్య సపోర్ట్ ఇవ్వటం వల్లే బాలకృష్ణ కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా గుర్తింపు పొందారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube