బాలకృష్ణ కోసం వసుంధర అలాంటి త్యాగం చేశారా… నిజంగా గ్రేట్ అంటూ?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పెద్దగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నందమూరి నట సింహం బాలకృష్ణ( Balakrishna ) .
సీనియర్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బాలకృష్ణ ఇప్పటికీ యుంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా బాలకృష్ణ ఇండస్ట్రీలో ఇలా సక్సెస్ కావడం కోసం ఆయన సతీమణి వసుంధర( Vasundhara ) పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పాలి.
అయితే బాలకృష్ణ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం కోసం వసుంధర గొప్ప త్యాగం చేసిందని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"""/" /
వసుంధర బాలకృష్ణకు భార్య అయినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఉద్యోగం( Job ) చేయాలని ఎంతో కోరికగా ఉండేదట అయితే పెళ్లి అయిన వెంటనే బ్రాహ్మణి( Brahmani ) కన్ఫామ్ అవడంతో ఈమె తన కోరికను చంపకున్నారు.
అలాగే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ఇంటి బాధ్యతలన్నింటినీ పూర్తిగా తనపై వేసుకొని బాలయ్యకు ఏ విధమైనటువంటి సమస్య లేకుండా ఇంటి బాధ్యతలను చక్కబెట్టారట.
ఇలా ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను వసుంధర చూసుకోవడంతో బాలకృష్ణ తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టారని తద్వారా ఈయన ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించారని తెలుస్తోంది.
"""/" /
ఈ విధంగా వసుంధర తన భర్త విజయం కోసం తన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తన కల కోరికను చంపుకొని ఇంటికి పరిమితమయ్యారని తెలుస్తుంది.
ఈ విధంగా తమ అభిమాన హీరో కోసం వసుంధర చేసినటువంటి ఈ త్యాగం తెలిసే అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపించడమే కాకుండా వసుంధర గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇలాతన భార్య సపోర్ట్ ఇవ్వటం వల్లే బాలకృష్ణ కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా గుర్తింపు పొందారని తెలుస్తుంది.
బాబు స్పీడ్ కి బ్రేకులు : ‘ఉచిత బస్సు ‘ ఇప్పట్లో లేనట్టేనా ?