కాంగ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా రేవంత్... అసలు మతలబు ఇదే

తెలంగాణ కాంగ్రెస్ లో మొత్తం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.రేవంత్ తనదైన శైలిలో వెళ్తున్నాడు అని సీనియర్లను తన అభిమాన సంఘాల పేరుతో గమనించే ప్రయత్నం చేస్తున్నాడని ఇప్పటికే జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 Rewanth As A Centrifugal Attraction In Congress ... This Is The Real Titl Trs Pa-TeluguStop.com

రేవంత్ రెడ్డి సొంత వ్యూహాలు అమలు చేస్తూ కాంగ్రెస్లో ఫుడ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు.ఎందుకు తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని విషయం ఒకసారి మనం పరిశీలిస్తే కాంగ్రెస్లో ఒక తాటిపైకి వచ్చి ఆడ పరిస్థితి ఉండదు.

సఖ్యత గురించి వేచి చూసినా లేదు కాబట్టి తనకున్న వ్యూహాలను అమలు పరుస్తూ వెళ్తున్నారు.ప్రస్తుతం రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం పోటీ పడుతున్న ప్రస్తుత తరుణంలో బీజేపీని ఎటుగా ఎదుర్కోవాలంటే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ఏమాత్రం చిన్న పొరపాట్లు చేసినా కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉండదని తన అనుయాయుల వద్ద రేవంత్ అంటున్న మాట.అయితే ఇటీవల స్వంత పార్టీ నుండి విమర్శలు వచ్చినా రేవంత్ ఏమాత్రం స్పందించిన పరిస్థితి లేదు.

అయితే ప్రస్తుతం రేవంత్ మదిలో ఉన్న ఆలోచన ఏంటంటే ప్రస్తుతం కాంగ్రెస్ ను క్షేత్ర స్థాయిలో బలపరచాలన్నది రేవంత్ ముందున్న ఛాలెంజ్.

  రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు మరిన్ని సవాళ్ళు ఎదురుకానున్నాయి.అందుకే సీనియర్ ల సఖ్యత కుదుర్చేం దుకు ప్రస్తుతం ముందుకొచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ ను రాష్ట్ర వ్యాప్తంగా బలపరిచి కాంగ్రెస్ మొదట్లో ఎలా ఉండేదో అలాంటి స్థాయికి కాంగ్రెస్ ను తీసుకరావాలన్నది రేవంత్ ముందున్న మొదటి లక్ష్యమని, అందుకే కాంగ్రెస్ లో ఉన్న ప్రతిష్టంభనలపై దృష్టి సారించక పార్టీ అభివృద్ధిపైనే రేవంత్ దృష్టి సారించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube