నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తెలుగులో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.త్రివిక్రమ్ రాజేంద్ర్ ప్రసాద్ కాంబోలో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే రాజేంద్ర ప్రసాద్ ఒక సందర్భంలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఒక సినిమా ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురిలో చూసుకుంటాడని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
నేను కూడా మా అమ్మను కూతురిలో చూసుకుంటానని ఆయన వెల్లడించారు.నాకు పది సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో తల్లి చనిపోయారని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.ప్రస్తుతం నాకు నా కూతురికి మాటలు లేవని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
నా కూతురు లవ్ చేసిన వ్యక్తితో వెళ్లిపోయిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.రాజేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రాజేంద్ర ప్రసాద్ కు నటుడిగా మంచి పేరు ఉంది.
ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు రాజేంద్ర ప్రసాద్ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ రోల్స్ ను సైతం అద్భుతంగా పోషించగలరు.
రాజేంద్ర ప్రసాద్ కొడుకు సినిమాల్లోకి వస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.రాజేంద్ర ప్రసాద్ వయస్సు ప్రస్తుతం 66 సంవత్సరాల రూపాయలు కాగా నటుడిగా ఆయన మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రాజేంద్ర ప్రసాద్ రోజుకు 3 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.రాజేంద్ర ప్రసాద్ మరిన్ని క్రేజీ సినిమాలతో బిజీ కావాలని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో సైతం ఆయన నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.