నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో తెలుసుకో.. సహనం కోల్పోయిన నిర్మాత హీరోకి షాకింగ్ వార్నింగ్?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొన్ని కొన్ని సార్లు కాస్త ఓవర్ చేయడంతో దర్శకనిర్మాతలో మాటలు పడాల్సి వస్తుంది.అది ఏ విషయంలో అయినా నటీనటులు అతిగా మాట్లాడితే వాళ్లకు నచ్చదు.

 Producer Shocking Warning To That Tollywood Hero Raja Details,  Producer, Tollyw-TeluguStop.com

పైగా వాళ్లని విసిగించిన కూడా వాళ్లకి చాలా కోపం వస్తుంది.ఇక కొందరు తమ నటన విషయంలో పదే పదే సీన్స్ టేక్ చేస్తే కూడా ఓపిక నశించడంతో అరుస్తుంటారు.

అలా ఓ హీరో కూడా నిర్మాతకు కోపం తెచ్చే విధంగా ప్రవర్తించాడు.ఇంతా ఆ హీరో ఎవరో కాదు.

ఒక్కపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన కూడా అంత సక్సెస్ అందుకోలేని యంగ్ హీరో రాజా. ఈయన తొలిసారిగా ఓ చినదానా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఆ తర్వాత విజయం, ఆనంద్ సినిమాలలో నటించగా అందులో ఆనంద్ సినిమా మంచి సక్సెస్ ను ఇచ్చింది.ఇక పలు సినిమాలలో అవకాశాలు అందుకున్న కూడా అంతగా గుర్తింపు మాత్రం అందుకోలేపోయాడు.

కోకిల సినిమాలో చివరిసారిగా నటించగా ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలలో కూడా అవకాశాలు అందుకోలేదు.ఇదిలా ఉంటే గతంలో ఓ నిర్మాత రాజాకి గట్టి వార్నింగ్ ఇచ్చాడట.

కొన్ని ఏళ్ల కిందట తను సినీ ఇండస్ట్రీలో ఉన్న సమయంలో ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు.ఈయన ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో సెట్ లో ఉన్నపుడు నిర్మాతతో కాస్త ఓవర్ గా ప్రవర్తించాడట.

దాంతో ఆ నిర్మాతకు బాగా కోపం రావడంతో రాజా కి గట్టి వార్నింగ్ ఇచ్చాడట.

Telugu Raja, Kokila, Tollywood, Tollywood Raja-Movie

వేసవికాలంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎండ వేడికి తట్టుకోలేక షూటింగ్ గ్యాప్ లో తనకు ఏసి ఉండే కారావాన్ కావాలని కోరాడట.అది తనకు ఒక చిన్న కోరిక కాగా నిర్మాతకు మాత్రం అది కాస్త భారంగా అనిపించిందట.ఎందుకంటే అప్పటికే ఆ సినిమా పూర్తయినా కూడా మార్కెట్ నుండి ఈ సినిమా కోసం ఎటువంటి ఎంక్వైరీలు రాలేవట.

అప్పటికే ఆ సినిమా కోసం బాగా ఖర్చులు కూడా చేశాడట ఆ నిర్మాత.

కానీ రాజా కోరడంతో తప్పనిసరిగా ఏర్పాటు చేయించాడట.

ఇక ఓ రోజు కారావాన్ సరైన సమయానికి రాకపోవడంతో రాజా కోపంతో అలిగాడట.

Telugu Raja, Kokila, Tollywood, Tollywood Raja-Movie

ఇక అప్పటికే నిర్మాత సహనం కోల్పోయి వెంటనే రాజా పై ఫైర్ అయ్యాడట.రోజు కూలికి వచ్చిన వాడివి నీ పని నువ్వు సైలెంట్ గా చేసుకుని వెళ్ళు.అవి కావాలి.

ఇవి కావాలి అంటే ఇంకా సీరియస్ గా ప్రవర్తించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చాడట.

నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజా కు ఒక హోదా కూడా లేదు.

సొంత టాలెంట్ తో పైకి ఎదగలేకపోయాడు.దాంతో ఒక హోదా కూడా సరిగా లేని ఈ హీరో కాస్త ఓవర్ చేయడంతో ఆ నిర్మాత అలా రియాక్ట్ అయ్యాడని తెలిసింది.

ఇక ఆ నిర్మాత ఎవరు అని మాత్రం తెలియలేదు.ప్రస్తుతం రాజా సినిమాలకు దూరంగా ఉంటూ క్రైస్తవ మతంలో ప్రచార కర్తగా బాధ్యతలు చేపట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube