బాహుబలి 1 మొదలుకుని సలార్ 1 వరకు అన్నీ ఒకటే తీరు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరో గా ప్రస్తుతం రూపొందుతున్న సినిమా లన్నీ కూడా పాన్ ఇండియా స్థాయి మూవీస్ అనడం లో సందేహం లేదు.హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమా లు చేసుకుంటూ దూసుకు పోతున్నాడు.

 Prabhas Salaar Movie Release Date News , Prabhas , Salaar Movie , Bahubali 1-TeluguStop.com

ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమా లు ఒక ఎత్తు అయితే బాహుబలి నుంచి ఒక ఎత్తు అనడం లో సందేహం లేదు.హీరోగా ప్రభాస్ ఓ రేంజ్ లో దూసుకు పోతున్నాడు.

Telugu @anushkashetty, Adipurush, Bahubali, Prabhas, Prashanth Neel, Rajamouli,

బాహుబలి 1 నుండి మొదలుకుని సలార్‌ 1 వరకు అన్ని సినిమా లు కూడా ఆయన అనుకున్న తేదీ కి రాలేక పోయాడు. బాహుబలి 1( Bahubali 1 ) సినిమా ను రాజమౌళి( S.S.Rajamouli ) అనుకున్న సమయం కు దాదాపు గా ఏడాది ఆలస్యం అయింది.ఆ తర్వాత బాహుబలి 2 సినిమా విషయం లో కూడా అదే జరిగింది.సాహో మరియు రాధే శ్యామ్‌ సినిమా లు ఎంతగా ఆలస్యం అయ్యాయో తెల్సిందే.

ఇక ఆదిపురుష్ సినిమా విషయం లోనూ అదే జరిగింది.బాహుబలి 1 నుండి మొదలుకుని ఆదిపురుష్( Adipurush ) వరకు ప్రతి సినిమా దాదాపుగా ఏడాది పాటు ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇప్పుడు సలార్‌ 1 పరిస్థితి కూడా అలాగే ఉంది.ప్రభాస్‌ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయన రేంజ్‌ కి తగ్గ విజయం ఈ మధ్య కాలంలో దక్కలేదు.

Telugu @anushkashetty, Adipurush, Bahubali, Prabhas, Prashanth Neel, Rajamouli,

కనుక సలార్ సినిమా ( Salaar movie )ఓ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం, వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయడం పక్కా అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.ఈ నేపథ్యం లో ప్రభాస్ సలార్ 1 సినిమా టాక్ ఎలా ఉంటుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆకట్టుకునే విధంగా ప్రభాస్ సలార్ సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ప్రభాస్‌ సలార్‌ 1 సినిమా ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.ఎట్టకేలకు ఈ నెలలో విడుదల అవుతుందని భావిస్తూ ఉంటే ఈ నెలలో లేదు అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇంత దగ్గరకు డేట్‌ వచ్చిన తర్వాత వాయిదా వేయడం తో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube