బాహుబలి 1 మొదలుకుని సలార్ 1 వరకు అన్నీ ఒకటే తీరు

బాహుబలి 1 మొదలుకుని సలార్ 1 వరకు అన్నీ ఒకటే తీరు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరో గా ప్రస్తుతం రూపొందుతున్న సినిమా లన్నీ కూడా పాన్ ఇండియా స్థాయి మూవీస్ అనడం లో సందేహం లేదు.

బాహుబలి 1 మొదలుకుని సలార్ 1 వరకు అన్నీ ఒకటే తీరు

హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమా లు చేసుకుంటూ దూసుకు పోతున్నాడు.

బాహుబలి 1 మొదలుకుని సలార్ 1 వరకు అన్నీ ఒకటే తీరు

ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమా లు ఒక ఎత్తు అయితే బాహుబలి నుంచి ఒక ఎత్తు అనడం లో సందేహం లేదు.

హీరోగా ప్రభాస్ ఓ రేంజ్ లో దూసుకు పోతున్నాడు. """/" / బాహుబలి 1 నుండి మొదలుకుని సలార్‌ 1 వరకు అన్ని సినిమా లు కూడా ఆయన అనుకున్న తేదీ కి రాలేక పోయాడు.

బాహుబలి 1( Bahubali 1 ) సినిమా ను రాజమౌళి( S.S.

Rajamouli ) అనుకున్న సమయం కు దాదాపు గా ఏడాది ఆలస్యం అయింది.

ఆ తర్వాత బాహుబలి 2 సినిమా విషయం లో కూడా అదే జరిగింది.

సాహో మరియు రాధే శ్యామ్‌ సినిమా లు ఎంతగా ఆలస్యం అయ్యాయో తెల్సిందే.

ఇక ఆదిపురుష్ సినిమా విషయం లోనూ అదే జరిగింది.బాహుబలి 1 నుండి మొదలుకుని ఆదిపురుష్( Adipurush ) వరకు ప్రతి సినిమా దాదాపుగా ఏడాది పాటు ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇప్పుడు సలార్‌ 1 పరిస్థితి కూడా అలాగే ఉంది.ప్రభాస్‌ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయన రేంజ్‌ కి తగ్గ విజయం ఈ మధ్య కాలంలో దక్కలేదు. """/" / కనుక సలార్ సినిమా ( Salaar Movie )ఓ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం, వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయడం పక్కా అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.

ఈ నేపథ్యం లో ప్రభాస్ సలార్ 1 సినిమా టాక్ ఎలా ఉంటుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆకట్టుకునే విధంగా ప్రభాస్ సలార్ సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ప్రభాస్‌ సలార్‌ 1 సినిమా ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఈ నెలలో విడుదల అవుతుందని భావిస్తూ ఉంటే ఈ నెలలో లేదు అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇంత దగ్గరకు డేట్‌ వచ్చిన తర్వాత వాయిదా వేయడం తో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున కూలీ సినిమాతో బెస్ట్ విలన్ గా మారబోతున్నాడా..?