ఈఎన్ ఎన్, ట్రైకార్ కోరకు గిరిజనుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు.. చివరి తేది ఎప్పుడంటే.. !

మంచిర్యాల జిల్లాలో గిరిజన అభివృద్ధి ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత గిరిజనులకు 2020-21 నంవత్సరానికి గాను ఆర్థిక సహాయ పథకం కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని గిరిజన అభివృద్ధి అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 Online Applications From Tribals For Enn Tricar, Manchiryala District, Online A-TeluguStop.com

కాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలని, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ, రేషన్ కార్డు, ఆధాయ ధృవీకరణ పత్రాలు మొదలైనవి ఈ 2021 వ సంవత్సరంలో పొందినవై ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు.

ఇకపోతే గ్రామీణ ప్రాంత లబ్దిదారులు రూ.1,50,000 వరకు ఆదాయం మించరాదని, పట్టణ లబ్ది దారులకు రూ.2 లక్షల వరకు ఆదాయం మించరాదని వెల్లడించారు.

ఇక దరఖాస్తు దారులు నివాస ధృవీకరణ పత్రం, మరియు దరఖాస్తూ దారుని ఫోటోలతో tsobmms.

cgg.gov.in వెబ్ సైట్ ద్వారా మీ సేవలో ఈ నెల 28వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఇతర వివరాల కోరకు మండల అభివృద్ధి అధికారిని సంప్రదించాలని వెల్లడిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube