ఆల్ టైం ఫేవరెట్ ఫోటో అంటూ అలాంటి ఫోటో షేర్ చేసిన నాగ్ అశ్విన్?

కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.ఈయన దర్శకత్వం వహించిన మూడవ సినిమాకే ఈ స్థాయిలో క్రేజీ సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

 Nag Aswin Share Un Seen Pic From Kalki Shooting Details, Nag Aswin, Kalki, Sobha-TeluguStop.com

ఇలా కల్కి అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రభాస్( Prabhas ) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకుంది.

ఇప్పటికీ కలెక్షన్ల పరంగా ఎక్కడ వెనకడుగు వేయకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది.

Telugu Nag Ashwin, Kalki, Kalki Ad, Mariyam, Nag Aswin, Prabhas, Shobana Kalki,

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ పడిన కష్టం గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ సినిమా విడుదలైన రోజే ఈయన ఈ సినిమా కోసం తిరిగి తిరిగి కాళ్లకు చెప్పులు అరిగిపోయాయి అంటూ తన అరిగిపోయిన చెప్పుల ఫోటోలను కూడా షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా మరొక ఫోటోని షేర్ చేస్తూ ఆల్ టైం ఫేవరెట్ అంటూ ఈ ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.

Telugu Nag Ashwin, Kalki, Kalki Ad, Mariyam, Nag Aswin, Prabhas, Shobana Kalki,

ఈ ఫోటోలో భాగంగా ఒక మహిళ పాదాలకు పట్టిలు పెడుతూ ఉంది.మరి ఈయన షేర్ చేసిన ఫోటో ఎవరిది, ఈ ఫోటోని షేర్ చేయడానికి గల కారణమేంటనే విషయాన్ని కూడా వెల్లడించారు.ఆ పిక్‌ మరెవరిదో కాదు నటి శోభన( Sobhana ) ది.నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ శోభన లుక్‌ టెస్ట్‌కు సంబంధించిన ఫస్ట్‌ పిక్‌ ఇది అంటూ ఆమెపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ ఈయన షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది.నటి శోభన చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కల్కి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ సినిమాలో ఈమె శంబాల ప్రజల నాయకురాలు మరియం( Mariyam ) పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తనకు తదుపరి సినిమా అవకాశాలు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube