పుష్ప 2 లో మరో స్పెషల్ సాంగా..? ఏంది సామి ఇది...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్( Allu Arjun ).ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.

 Another Special Song In Pushpa 2 Md Sami This Is , Allu Arjun , Sukumar, Specia-TeluguStop.com

మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్( Special song ) కూడా పెట్టబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా ఆగస్టు 15 నుంచి డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసిన విషయం మనకు తెలిసిందే.మరి ఇలా ఎందుకు చేశారు అనే విషయం మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

 Another Special Song In Pushpa 2 MD Sami This Is , Allu Arjun , Sukumar, Specia-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచడానికి ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.మరి ఆ సాంగ్ లో ఎవరు నటించబోతున్నారు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు.

కానీ ఈ సినిమా లో దాదాపు రెండు ఐటెం సాంగ్ లను ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.సుకుమార్ ఇంతకుముందు చేసిన జగడం సినిమాలో కూడా రెండు ఐటెం సాంగ్ లు ఉంటాయి.

ఇక దాని ఫార్మాట్లోనే ఈ సినిమాని కూడా ముందుకు తీసుకెళుతున్నారా అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.అల్లు అర్జున్ మీద ప్రస్తుత నెగెటివిటీ అయితే ఉంది.మరి ఆ నెగటివిటి తగ్గించడానికే భారీ ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది… మరి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించి మరోసారి తమ సత్తా ఏంటో చూపిస్తారా లేదా అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube