సీఎం స్టాలిన్ ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి..!!

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాలిన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్వయంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా స్టాలిన్ పాలన పై అదే రీతిలో ఆయన తీసుకున్న నిర్ణయాలను చిరంజీవి సోషల్ మీడియాలో కొనియాడారు.

 Megastar Chiranjeevi Meets Cm Stalin, Chiranjeevi, Stalin , Megastar Chiranjeevi-TeluguStop.com

స్టాలిన్ ని కలిసి పుష్ప గుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.స్టాలిన్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు పార్టీలకతీతంగా ఉన్నాయ్ అని కొనియాడారు.

ప్రజల నాయకుడిగా స్టాలిన్ మంచి పరిపాలన అందిస్తున్నట్లు చిరంజీవి పోస్ట్ పెట్టారు.

ఇదిలావుంటే ఇటీవల ఆగస్టు 28 వ తారీకు స్టాలిన్ పుట్టిన రోజు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

పార్టీలకతీతంగా ప్రతిపక్షాలను కలుపుకుంటూ ప్రజా సమస్యల విషయంలో స్టాలిన్ అద్భుత పాలన అందిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.ఆ తరువాత కొద్ది రోజులకే సీఎం స్టాలిన్ ని చిరంజీవి కలవటం తో తమిళనాడు అదే రీతిలో ఏపీ రాజకీయాల్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

సీఎం స్టాలిన్ నీ చిరంజీవి సత్కరించిన క్రమంలో ఆయన కొడుకు.ఉదయనిధి స్టాలిన్ కూడా పక్కనే ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube