టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మరోసారి తన స్టైల్ ప్రదర్శించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

తన ఇంటి వద్ద నుంచి కర్యకర్తలతో కలసి బైక్ ర్యాలీ చేపట్టిన జేసీ జేసీ బైక్ పై రాకుండా సైకిల్ పై ర్యాలీ నిర్వహించిన జేసీ తన ఇంటి వద్ద నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు సైకిల్ పై వెళ్లిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి.వేడుకల్లో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలి.

 J.c Prabhakar Reddy Once Again Showcased His Style At The Tdp Emergence Day Cel-TeluguStop.com

నాతో సహా ఎవరు సమర్థులైతే వారికే టికెట్లు ఇవ్వాలి అప్పుడే చంద్రబాబు సీఎంగా చూడగలం పార్టీకి కార్యకర్తలే ఊపిరి.వారికి ఏమైనా హాణి చేస్తే ఊరుకునేది లేదు.

నన్ను కార్యకర్తలతే గెలిపించారంటూ మీసం తిప్పిన జేసీ పోలీసులు పూర్తి ఏకపక్షంగా చేస్తున్నారు.మాకు టైం వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube