హిట్ సినిమాను రిజెక్ట్ చేసి ఫ్లాప్ సినిమాలో నటించిన సాయితేజ్.. ఏ సినిమా అంటే.?

సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ఎవరూ ఊహించలేరు.సంచలనాలు సృష్టిస్తుందని భావించిన సినిమా కొన్నిసార్లు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశ పరిచిన సందర్భాలు సైతం ఉన్నాయి.

 Interesting And Amazing Facts About Hero Saitej Details Inside Goes Viral, Sait-TeluguStop.com

అయితే సాయితేజ్( Saitej ) మాత్రం కెరీర్ తొలినాళ్లలో ఒక హిట్ సినిమాను రిజెక్ట్ చేసి ఏరికోరి ఫ్లాప్ సినిమాలో నటించాడట.ఆ సినిమాకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.

సాయితేజ్ నటించి మొదట విడుదలైన సినిమా పిల్లా నువ్వులేని జీవితం అయినా ఈ సినిమా కంటే ముందు సాయితేజ్ రేయ్ సినిమాలో ( Ray movie) నటించారు.వైవీఎస్ చౌదరి ( YVS Chowdhary )డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యంగా విడుదలైంది.

అయితే మొదట సాయితేజ్ కు విజయ భాస్కర్( Vijaya Bhaskar ) డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రేమ కావాలి సినిమాలో ఛాన్స్ వచ్చిందట.

Telugu Adi Saikumar, Saitej, Vijaya Bhaskar, Yvs Chowdhary-Movie

అయితే కొన్ని కారణాల వల్ల సాయితేజ్ ప్రేమకావాలి సినిమాను( Premakavali movie ) రిజెక్ట్ చేసి రేయి సినిమాలో నటించారు.ప్రేమ కావాలి సినిమాలో ఆది సాయికుమార్ ( Adi Saikumar )హీరోగా నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.సాయితేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.

సాయితే భవిష్యత్తు సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

Telugu Adi Saikumar, Saitej, Vijaya Bhaskar, Yvs Chowdhary-Movie

సాయితేజ్ ఇతర హీరోలకు భిన్నంగా తనకు సూట్ అయ్యే పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.సాయితేజ్ కు కెరీర్ పరంగా అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో సాయితేజ్ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.

సాయితేజ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం.సాయితేజ్ రాబోయే రోజుల్లో భారీ హిట్లను అందుకుంటారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube