ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే పది నిమిషాల్లో ముఖం అద్దంలా మెరిసిపోతుంది!

అసలే వేసవి కాలం( Summer ) కొనసాగుతోంది.ఈ సీజన్ లో బయట తిరిగితే ఎంత ఖరీదైనా సన్‌ స్క్రీన్ లోషన్ వాడినప్పటికీ.

 How To Get Glass Skin In Just Ten Minutes Details! Glass Skin, Face Pack, Skin C-TeluguStop.com

చర్మం ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంటుంది.అయితే అటువంటి చర్మాన్ని రిపేర్ చేయడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఉంది.

ఈ రెమెడీని పాటిస్తే కేవలం పది నిమిషాల్లో మీ ముఖం అద్దంలా మెరిసిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బంగాళదుంపను( Potato ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక టమాటో ను( Tomato ) కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, టమాటో ముక్కలు వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత‌ ఒక బౌల్ తీసుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రోజ్‌ పెటల్స్ పౌడర్ ను వేసుకోవాలి.

Telugu Tips, Face Pack, Glass Skin, Skin, Latest, Potato, Skin Care, Skin Care T

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పొటాటో, టమాటో ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూత‌లా అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల ఎండల వల్ల నల్లగా మారిన చర్మం మళ్లీ తెల్లగా మారుతుంది.

చర్మం కాంతివంతంగా అద్దంలా మెరిసిపోతుంది.

Telugu Tips, Face Pack, Glass Skin, Skin, Latest, Potato, Skin Care, Skin Care T

మొండి మచ్చలతో బాధపడేవారు ఈ రెమెడీని రెగ్యులర్ గా పాటిస్తే.దెబ్బకు మ‌చ్చ‌లు పరార్ అవుతాయి.మరియు తరచూ ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల చర్మ ఛాయ‌ మెరుగుపడుతుంది.

స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా సైతం మారుతుంది.కాబట్టి ఎలాంటి మచ్చ లేకుండా ముఖాన్ని అద్దంలా మెరిపించుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube