మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.ఈ క్రమంలో గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ఉందని సీబీఐ ఆరోపిస్తుంది.