సంగారెడ్డి జిల్లాలో వివాహితపై సామూహిక అత్యాచారం..!

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.పట్టణ శివారులోని డిడిగి గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.

 Gang Rape Of A Married Woman In Sangareddy District..!-TeluguStop.com

బాధితురాలు సికింద్రాబాద్ సమీప ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో ఎక్కిన వివాహితకు మత్తుమందు ఇచ్చారా? జహీరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చాక మద్యం తాగించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.బాధితురాలిని ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని సఖి కేంద్రానికి తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube