ఫిదా మూవీ బుజ్జి ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు.. ఎలా ఉన్నాడో చూడండి !

ఫిదా.ఈ సినిమా వచ్చాక చూసినవారంతా కూడా చాల ఫిదా అయ్యారు.

 Fidaa Movie Child Artist Aryan Latest Photos Details, Aryan Thala, Fidaa Child A-TeluguStop.com

ప్రత్యేకమైన సినిమాలకు, విభిన్నమైన కథలకు పెట్టింది పేరు దర్శకుడు శేఖర్ కమ్ముల. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత మూడేళ్ళ విరామం తీసుకొని నయనతార లీడ్ రోల్ లో అనామిక అనే సినిమాకు దర్శకత్వం వహించావుడ్ శేఖర్ కమ్ముల.

కానీ ఈ సినిమా అనుకున్నంతగా జనాలను ఆకర్షించుకోవడం లో విఫలం అయ్యింది.దాంతో ఫిదా సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు.

ఈ సినిమాతో సాయి పల్లవిని తెలుగు వారికి సాయి పల్లవిని పరిచయం చేసాడు.ఫిదా చిత్రం విజయం సాధించడం తో సాయి పల్లవి టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

2017 లో వచ్చిన ఈ సినిమా ఆ ఏడాది కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది.ఇక ఈ సినిమా ద్వారా అందరికి మంచి పేరు వచ్చింది.

ఈ సినిమాలో నటించిన చిన్నారి బుజ్జి మీకందరికి గుర్తుండే ఉంటాడు.ఆ చిన్నారి ఫిదా సినిమాలో నటించిన తీరు, డైలాగ్స్ చెప్పిన తీరు అందరికి బాగా నచ్చింది.

బుజ్జి గా నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ఆర్యన్. అమెరికాలో నివసిస్తున్న ఆర్యన్ కి అనుకోకుండా ఫిదా సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

ఇక ఈ సినిమా సమయంలో ఆర్యన్ కేవలం 4 వ తరగతి మాత్రమే చదువుతున్నాడు.

ఇక ఇప్పుడు ఆర్యన్ ని చూస్తే మీరు అసలు గుర్తు పట్టలేరు.

Telugu Aryan Thala, Sekhar Kammula, Fidaaaryan, Fidaa Bujji, Sai Pallavi, Tollyw

ప్రస్తుతం యుక్త వయసులో ఉన్న ఆర్యన్ కి సినిమాలు అంటే చాల ఇష్టం అట.పెద్దయ్యాక సినిమాల్లో రాణించాలని అనుకుంటున్నాడు.ఇక అమెరికాలో స్కూలింగ్ పూర్తి చేస్తున్న ఆర్యన్ అతి త్వరలో సినిమాలో హీరోగా నటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇక ఈ సినిమా కోసం అనేక మందికి చిన్నారులకు అమెరికాలో ఆడిషన్స్ నిర్వహించగా అందులో ఆర్యన్ మాత్రమే బుజ్జి పాత్ర కోసం సెలెక్ట్ అయ్యాడు.

ఆర్యన్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండగా, ఇతడికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు.మరి బుజ్జి ఫోటోలు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube