రావణాసురుడి కుటుంబ సభ్యులు ఎవరో మీకు తెలుసా?

రామాయణ మహా కావ్యంలో సీతను ఎత్తుకెళ్లి విలన్ గా నిలిచిన రావణాసురుడి గురించి అందరికీ తెలిసన విషయమే.కానీ ఆయన తల్లి తండ్రులు, సోదరులు, భార్య, ఆయనకు ఎంత మంది పిల్లలు అనే విషయం మాత్రం చాలా మందికి తెలీదు.

 Do You Know Who Is Ravanasura Family Members Details, Ravanasura, Ravanasura Fam-TeluguStop.com

ఇప్పుడు వారందరి గురించి మనం తెలుసుకుందాం.

రావణాసురుడి తండ్రి విశ్వవసు బ్రహ్మ.

ఆయన తల్లి కైకసి.వీరిద్దరూ అసుర సంధ్యా సమయంలో సంబోగించడం వల్ల రావణాసురుడు రాక్షసుడిగా పుట్టాడు.

రావణాసురుడుకి మొత్తం ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.వారెవరు, వారి పేర్లోంటో ఇప్పుడు చూద్దాం.

కుబేరుడు, విభీషణుడు, కుంబ కర్ణుడు, ఖరుడు, దూషణుడు, అహిరావణుడు అనే ఆరుగురు సోదరులు ఉన్నారు.అలాగే కుంభిని, శూర్పణఖ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

కుంభిని గురించి ఎవరికీ తెలియకపోయినప్పటికీ… శూర్పణఖ గురించి మాత్రం చాలా మందికి తెలిసే ఉంటుంది.అసలు రావణాసురుడు సీతను ఎత్తుకుపోవడానికి కారణమే ఈమె.శూర్పణఖ రావణాసురుడిని రాముడిపై ఉసిగొల్పడం వల్లే ఈ కథంతా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

పది తలలు ఉన్న రావణాసురుడి భార్య పేరు మండోదరి.ఈమె మహా పతివ్రత.అంతే కాదండోయ్ యమ ధర్మరాజు కూతురు కూడా.

రావణాసురుడికి మొత్తం ఏడుగురు కుమారులు ఉన్నారు.వారిలో మొదటి వాడు ఇంద్రజిత్తు, రెండో వాడు ప్రహస్థుడు.

మూడో వాడు అతికాయుడు.నాలుగో వాడు అక్షయ కుమారుడు.

ఐదో వాడు దేవాంతకుడు.ఆరో వాడు నరాంతకుడు.

ఏడో వాడు త్రిసురుడు.

Do You Know Who Is Ravanasura Family Members Details, Ravanasura, Ravanasura Family Members, Vibheeshanudu, Kumbhakarnudu, Mandodari, Indrajittu, Prahasthudu - Telugu Devotional, Indrajittu, Kumbhakarnudu, Mandodari, Prahasthudu, Ravana, Ravanasura, Ravasura, Vibheeshanudu #Shorts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube