రావణాసురుడి కుటుంబ సభ్యులు ఎవరో మీకు తెలుసా?

రావణాసురుడి కుటుంబ సభ్యులు ఎవరో మీకు తెలుసా?

రామాయణ మహా కావ్యంలో సీతను ఎత్తుకెళ్లి విలన్ గా నిలిచిన రావణాసురుడి గురించి అందరికీ తెలిసన విషయమే.

రావణాసురుడి కుటుంబ సభ్యులు ఎవరో మీకు తెలుసా?

కానీ ఆయన తల్లి తండ్రులు, సోదరులు, భార్య, ఆయనకు ఎంత మంది పిల్లలు అనే విషయం మాత్రం చాలా మందికి తెలీదు.

రావణాసురుడి కుటుంబ సభ్యులు ఎవరో మీకు తెలుసా?

ఇప్పుడు వారందరి గురించి మనం తెలుసుకుందాం.రావణాసురుడి తండ్రి విశ్వవసు బ్రహ్మ.

ఆయన తల్లి కైకసి.వీరిద్దరూ అసుర సంధ్యా సమయంలో సంబోగించడం వల్ల రావణాసురుడు రాక్షసుడిగా పుట్టాడు.

రావణాసురుడుకి మొత్తం ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.వారెవరు, వారి పేర్లోంటో ఇప్పుడు చూద్దాం.

కుబేరుడు, విభీషణుడు, కుంబ కర్ణుడు, ఖరుడు, దూషణుడు, అహిరావణుడు అనే ఆరుగురు సోదరులు ఉన్నారు.

అలాగే కుంభిని, శూర్పణఖ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.కుంభిని గురించి ఎవరికీ తెలియకపోయినప్పటికీ… శూర్పణఖ గురించి మాత్రం చాలా మందికి తెలిసే ఉంటుంది.

అసలు రావణాసురుడు సీతను ఎత్తుకుపోవడానికి కారణమే ఈమె.శూర్పణఖ రావణాసురుడిని రాముడిపై ఉసిగొల్పడం వల్లే ఈ కథంతా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

"""/"/ పది తలలు ఉన్న రావణాసురుడి భార్య పేరు మండోదరి.ఈమె మహా పతివ్రత.

అంతే కాదండోయ్ యమ ధర్మరాజు కూతురు కూడా.రావణాసురుడికి మొత్తం ఏడుగురు కుమారులు ఉన్నారు.

వారిలో మొదటి వాడు ఇంద్రజిత్తు, రెండో వాడు ప్రహస్థుడు.మూడో వాడు అతికాయుడు.

నాలుగో వాడు అక్షయ కుమారుడు.ఐదో వాడు దేవాంతకుడు.

ఆరో వాడు నరాంతకుడు.ఏడో వాడు త్రిసురుడు.

బాలీవుడ్ వాళ్లకు మాస్ సినిమాలను పరిచయం చేసిన గోపీచంద్ మలినేని…

బాలీవుడ్ వాళ్లకు మాస్ సినిమాలను పరిచయం చేసిన గోపీచంద్ మలినేని…