మన దేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా నమ్మితే, మరి కొంత మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని( Astrology ) అస్సలు పట్టించుకోరు.అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు.
ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులకు మంచి ఫలితాలు దక్కితే,మరి కొన్ని రాశులకు అ శుభ దక్కుతాయి.ఆస్ట్రాలజీలో 12 రాశులు, 27 నక్షత్రాల గురించి పెరుగొన్నారు.
అలాగే గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత రాశులను మారుస్తూ ఉంటాయి.
ముఖ్యంగా చెప్పాలంటే దేవ గురు బృహస్పతి గత నెల 21వ తేదీన భరణి నక్షత్రంలోకి ప్రవేశించాడు.
ఇదే రాశిలో నవంబర్ 27 వరకు ఉంటాడు.దీని వల్ల కొన్ని రాశులకు అదృష్ట యోగం పట్టనుంది.
ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మకర రాశి( Makar Rasi ) వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మీరు చేసే ప్రతి పనికి ప్రశంసలు పొందుతారు.ఇంకా చెప్పాలంటే విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే తుల రాశి వారి కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు.అలాగే ఉద్యోగం లో ప్రమోషన్ కూడా వస్తుంది.ఇక మీ ఆర్థిక పరిస్థితి( Financial situation ) కూడా మెరుగుపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే భరణి నక్షత్రంలో బృహస్పతి ప్రవేశించడంతో ధనస్సు రాశి( Dhanasu Rasi ) వారికి అదృష్ట యోగం పట్టనుంది.
అలాగే వీరి వ్యాపారాలు భారీగా లాభాలను సాధించవచ్చు.ఇంకా చెప్పాలంటే సింహరాశి వారికి గురు నక్షత్ర సంచారం కలిసి రానుంది.ఏ పని చేసినా అదృష్టం మీతోనే ఉంటుంది.

అలాగే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం కలిసి వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే మేషరాశి( Mesha Rasi ) వారికి ఉన్న సమస్యలన్నీ దూరమైపోతాయి.
అలాగే అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి.అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు దూరం అయిపోతాయి.