Akshara Singh : హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. బండబూతులు తిడుతున్న నెటిజన్లు?

ఇటీవల కాలంలో సోషల్ మీడియా( Social Media ) బాగా డెవలప్ అవ్వడంతో సోషల్ మీడియాలో హీరోయిన్స్ ప్రైవేట్ వీడియో వైరల్ అంటూ కొన్ని రకాల వీడియోలను వైరల్ చేస్తున్నారు.అయితే అందులో ఉన్నది హీరోయిన్స్ కాకపోయినా హీరోయిన్స్ ఫోటోలను ఎడిట్ చేసి, ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

 Bhojpuri Actress Akshara Singh Latest Bold Video Viral-TeluguStop.com

ఇటీవల చాలామంది హీరోయిన్లు నటీమణులు ఇలాంటివే ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.తాజాగా నెట్టింట్లో భోజ్ పురి హీరోయిన్ కి సంబంధించిన ప్రైవేటు వీడియో( Private Video ) కూడా లీక్ అవ్వడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు.

Telugu Akshara Singh, Boyfriend, Mms Leak, Private-Movie

ఆ హీరోయిన్ ఎవరు అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.భోజ్ పురి హీరోయిన్ అక్షర సింగ్( Bhojpuri Actress Akshara Singh ) గురించి మనందరికీ తెలిసిందే.ఆ మధ్య ఒకసారి ఈ ముద్దుగుమ్మ ప్రైవేటు వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఆయన సంగతి మనందరికీ తెలిసిందే.డ్రెస్ లేకుండా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఆ వీడియో పై స్పందించిన ఆమె ఆ వీడియో తనది కాదని కొందరు తన ఫోటోలు మార్ఫింగ్( Photos Morphing ) చేసారని ఆమె తెలిపింది.నీ ప్రియుడుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలో నువ్వు కాకపోతే మరెవరు ఉంటారు అని నెటిజన్స్ ప్రశ్నించడంతో లేదని తనని ఎవరో కావాలనే ఇరికించడం కోసం అలా చేస్తున్నారని ఆమె తెలిపింది.

Telugu Akshara Singh, Boyfriend, Mms Leak, Private-Movie

అంతటితో ఆ సమస్య తీరిపోయింది అనుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అది కాస్త చెక్కర్లు కొడుతోంది.ఆ వీడియో ప్రస్తుతం వైరల్( Viral ) అవ్వడంతో నెటిజన్స్ ఆమెను పై మండిపడుతున్నారు.అలాంటి వీడియోలు చేయడానికి సిగ్గు లేదా అంటూ తిట్టిపోస్తున్నాను.కావాలనే అటువంటి వీడియోలను పోస్ట్ చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా అంటూ ఆమెపై మండిపడుతున్నారు.కొందరు అయితే నోటికొచ్చిన విధంగా బండబూతులు తిడుతున్నారు.

మరి ఈ విషయంపై అక్షర సింగ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube