నందమూరి ఫ్యామిలీతో దూరం గురించి బండ్ల గణేష్ అలా అన్నారా.. ఏం చెప్పారంటే?

స్టార్ హీరో బాలయ్య( Balakrishna ) అందరితో సరదాగా ఉండటానికి ఇష్టపడతారు.అయితే బాలయ్యకు కోపం వస్తే మాత్రం మామూలుగా ఉండదని ఆయన కోపాన్ని ఎవరూ తట్టుకోలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

 Bandla Ganesh Comments On Nandamuri Family Goes Viral In Social Media Details, B-TeluguStop.com

బండ్ల గణేష్( Bandla Ganesh ) ఒక ఇంటర్వ్యూలో బాలయ్య గురించి కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.నచ్చిన వాళ్లు నా నుంచి ల్యాండ్ కొనుకున్నారని బండ్ల గణేష్ అన్నారు.

నా దగ్గర 60 లక్షల రూపాయలకు పొలం కొనుక్కొని తాజాగా 6 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని బండ్ల గణేష్ వెల్లడించారు.మా నాన్న ఎన్టీఆర్ ఫ్యాన్( NTR ) అని నేను చిరంజీవి అభిమానినని( Chiranjeevi ) ఆయన అన్నారు.

కమ్యూనిటీ కూడు పెడుతుందా అని బండ్ల గణేష్ తెలిపారు.నందమూరి ఫ్యామిలీతో( Nandamuri Family ) దూరం లేదని జూనియర్ ఎన్టీఆర్ తో( Jr NTR ) రెండు సినిమాలు తీశానని ఆయన కామెంట్లు చేశారు.

బాలయ్యతో మిత్రుత్వం లేదని శత్రుత్వం లేదని బండ్ల గణేష్ అన్నారు.

Telugu Balakrishna, Bandla Ganesh, Chiranjeevi, Congress, Ntr, Nandamuri-Movie

నాకు బాలయ్యపై కోపం ఎందుకుంటుందని ఆయన తెలిపారు.ఇండస్ట్రీలో ఏరోజు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని బండ్ల గణేష్ వెల్లడించారు.నేను నా జీవితంలో గతాన్ని మరిచిపోలేనని ఆయన తెలిపారు.

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారం బండ్ల గణేష్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.

Telugu Balakrishna, Bandla Ganesh, Chiranjeevi, Congress, Ntr, Nandamuri-Movie

బండ్ల గణేష్ నిర్మాతగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బండ్ల గణేష్ అడిగితే డేట్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారు.బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఏ ట్వీట్ చేసినా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

బండ్ల గణేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.రాబోయే రోజుల్లో బండ్ల గణేష్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube