చీపురుకట్ట పట్టిన బాలయ్య.. ఫోటో మాత్రం కేక!

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్ ఇటీవల విడుదలై నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఈ సినిమాకు దారుణమైన రివ్యూలు రావడంతో సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపించలేదు.

 Balakrishna Broom Ruler Movie Ruler Movie Poster Telugu Movie News Viral News-TeluguStop.com

ఇక ఈ సినిమా డిజాస్టర్ దిశగా వెళుతుండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలయ్య విలన్లను నరికే ఫోటోనో, లేక హీరోయిన్ బుగ్గపై ముద్దు పెట్టే ఫోటోనో అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే.బాలయ్య చేతిలో ఓ చీపురు కట్ట ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.రూలర్ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను గోడలకు అతింకించారు.అయితే ఎవరు చేశారో కానీ ఆ పోస్టర్‌లో బాలయ్య బంగిమకు పర్ఫెక్ట్‌గా సరిపోయే విధంగా చీపురుకట్టను పెట్టాడు ఓ ప్రబుద్ధుడు.

ఆ పోస్టర్ చూస్తే బాలయ్య నిజంగా చీపురు కట్ట పట్టుకున్నాడా అనే సందేహం అందరికీ వస్తుంది.

ఈ పోస్టర్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.బాలయ్య యాంటీ ఫ్యాన్స్ నిర్వాకమే అంటూ నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు.

మరి ఆ పోస్టర్‌పై మీరు ఓ లుక్కేయండీ.

Telugu Balakrishna, Broom, Ruler, Ruler Poster, Telugu- .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube