టీ తో పాటు ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే తర్వాత చాలా బాధపడతారు..!

సాధారణంగా చాలా మందికి టీ( tea ) లేనిదే రోజు మొదలవ్వదు.సాధారణంగా చెప్పాలంటే గ్రామాల దగ్గర నుంచి నగరాల వరకు పదిమంది కలిసి ఎక్కువసేపు ఉండే ప్రదేశం టీ కొట్టు అని కచ్చితంగా చెప్పవచ్చు.

 Are You Eating These Foods Along With Tea But Later You Will Feel Very Sad , Te-TeluguStop.com

అంతేకాకుండా దేశంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ కావడం విశేషం.ఒక కప్పు టీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

అయితే కొంతమంది టీతో పాటు అనేక రుచికరమైన స్నాక్స్ ను కూడా తింటూ ఆనందిస్తూ ఉంటారు.

అయితే టీ తో పాటు కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలామందికి తెలియదు.

అలాంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే టీ తో పాటు పకోడీ( Pakodi ) అసలు తినకూడదు.

దీనివల్ల జీర్ణ క్రియ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా ఎసిడిటీ సమస్య( Acidity ) మొదలవుతుంది.

చాతిలో మంటగా ఉంటుంది.టీ తో పాటు పసుపుతో చేసిన ఆహారాలు అసలు తినకూడదు.

దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్దక సమస్యలు ఎదురవుతాయి.

పసుపు, టీ ఆకుల కలయిక ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.ముఖ్యంగా చెప్పాలంటే టీ తో చల్లని ఆహార పదార్థాలు తినడం ఆరోగ్యానికి ఎంతో హానికరం.దీనివల్ల అజీర్తి సమస్య ఏర్పడుతుంది.

ఇది జీర్ణక్రియ ప్రక్రియను ఆటంకం కలిగిస్తుంది.వికారం, వాంతులు లాంటి సమస్యలు ఎదురవుతాయి.

వేడి టీ తాగినా కొన్ని గంటల తర్వాత ఏదైనా తినడం మంచిది.

ఇంకా చెప్పాలంటే వేడి టీ తో పాటు గ్రీన్ వెజిటేబుల్స్ తినడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.టీలో టానిక్, ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది.ఇది శరీరం నుంచి ఐరన్ ను బయటకు పంపిస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది ఫిట్ గా ఉండేందుకు లెమన్ టీ తాగుతుంటారు.దీని వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది.

ఇది కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది.ఎందుకంటే నిమ్మకాయలో సిట్రస్ ఉంటుంది కాబట్టి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube