మోహన్ బాబు పెద్ద పిచ్చివాడు.. అప్పట్లో ఏఎన్ఆర్ సెటైర్స్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన దాదాపు ఆరు దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో తనదైనదాదాపు ఆరు దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతోంది ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందిన అక్కినేని నాగేశ్వరరావు ఇప్పటికి ఎంతో మంది ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటారు.ఈ క్రమంలోనే ఒకసారి అక్కినేని నాగేశ్వర్ రావు ఒక స్టేజ్ పైన మాట్లాడుతూ మోహన్ బాబు గురించి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు.

 Anr Shocking Comments On Mohan Babu Behavior , Anr, Shocking Comments, Mohan Bab-TeluguStop.com

అప్పట్లో అవి చాలా ట్రోల్ కూడా అయ్యాయి.అదేమంటే, “ఆయన నా కంటే గొప్ప నటుడని, నా కంటే బాగా యాక్ట్ చేస్తారని, బాగా డైలాగులు చెప్తారని, పైగా సాక్ష్యం చెప్పడానికి వీలు లేకుండా పోయిన నా భార్య పేరు చెప్తున్నారని” అక్కినేని నాగేశ్వర్ రావు అన్నారు.

కానీ ఇప్పుడు దీన్ని కాదని అనడం ఎందుకు ? అనుకునేవాల్లు అనేక మంది అనుకుంటారు అని ఆయన తెలిపారు.నాకేమీ తెలియదు అనుకుంటాను అని పరోక్షంగా డైలాగులు వేశారు.

అనేక మంది ఈర్ష్య పడే వాళ్ళు లేకపోతే మన వ్యక్తిత్వం వృథా.ఈర్ష్య పడుతున్నారు అంటే మనల్ని మెచుకున్నట్టే అని అన్నారు.

అంతే కాకుండా చాలా మంది మోహన్ బాబు లాంటి వారు ఏమనుకుంటారు అంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఇక అంతా మనదే.అనుకుంటారు.ఒక ఉదాహరణకి ఆయన పేరు చెప్తున్నా కానీ.నిజానికి ఆయన్ని అనట్లేదని ఏఎన్ఆర్ స్పష్టం చేశారు.

చనువు ఉంది కాబట్టే అంటున్నానని.మోహన్ బాబు అంటే నాకు ప్రియమైన వాడు అంటూ ప్రేమను వ్యక్తం చేశారు నాగేశ్వర్ రావు.

అందులో ఏ మాత్రం సందేహం లేదని ఆయన అన్నారు.ఆయన చెప్పుకుంటాడు.

Telugu Mohan Babu, Tollywood-Movie

ఎక్కడన్నా వెళుతుంటే నన్ను నమస్కారం పెట్టమని మోహన్ బాబు అంటాడు.పిచ్చివాడు కదా.అంత కంటే ఏమన్నా ఉందా.సరే పెడదాం నష్టమేముంది.

అది యాక్టింగే కదా సరే సరిపోతుంది అంటూఅప్పట్లో నాగేశ్వరరావు మోహన్ బాబు గురించి సెటైర్లు వేసే వారు.కొంతమంది మనతో నమస్కారం పెట్టించుకోవటం కోసం తెలివిగా ఒక సైగ చేస్తారని ఆయన అన్నారు.

అలా సైగ చేసినప్పుడు ఓహో నమస్కారం పెట్టాలి కదా అని అప్పుడు మనం నమస్కారం పెడితే అప్పుడు వాళ్ళు నమస్కారం అని చేయి ఎత్తుతారని ఆయన తెలిపారు.ఇది ఒక తెలివి అని, అలా నమస్కారం చేయడంలో అనేక భావాలున్నాయని ఆయన వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube