చర్మం కోసం స్వీట్ కార్న్ లో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు

మొక్కజొన్నలో మానవ శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి.అనేక అంతర్గత వ్యవస్థల పనితీరు సాఫీగా జరగటానికి, మలబద్ధకం మరియు జీర్ణ సమస్యలను నిరోధించటానికి సహాయపడుతుంది.

 Amazing Benefits And Uses Of Sweet Corn For Skin-TeluguStop.com

అంతేకాక మధుమేహ రోగులకు మొక్కజొన్న ఒక వరం అని చెప్పవచ్చు.దీనిలో ఫైబర్, విటమిన్ సి సమృద్దిగా ఉండి, సంతృప్త కొవ్వు, సోడియం లేదా కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి.

స్వీట్ కార్న్ : చర్మ ప్రయోజనాలు


1.వృద్దాప్యాన్ని ఆలస్యం చేస్తుంది

మన ముఖం యవన్నంగా మరియు యవ్వన లుక్ తో ఉండాలంటే తప్పనిసరిగా మొక్కజొన్న తినాలి.మొక్కజొన్నలో యాంటాక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.

2.చర్మ నిర్మాణాన్ని పెంచుతుంది


మొక్కజొన్న నూనెతో రెగ్యులర్ గా చర్మానికి మసాజ్ చేస్తే చర్మం వృద్ది చెందుతుంది.

 Amazing Benefits And Uses Of Sweet Corn For Skin-చర్మం కోసం స్వీట్ కార్న్ లో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

3.సెల్ జనరేషన్ ప్రక్రియను పెంచుతుంది


స్వీట్ కార్న్ లో ఫోలేట్ వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన సెల్ జనరేషన్ ప్రక్రియను పెంచటంలో సహాయపడుతుంది.అలాగే గర్భిణీ స్త్రీల కోసం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4.చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది


స్వీట్ కార్న్ లో ఖనిజాలు మరియు విటమిన్స్ ఉండుట వలన చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది.అలాగే మంచి కంటి చూపుకు కూడా సహాయపడుతుంది.

5.మొటిమల మచ్చలను తొలగిస్తుంది


దీనిలో విటమిన్ E కంటెంట్ అధికంగా ఉంటుంది.మొక్కజొన్నతో రూపొందించిన పేస్ట్ ని మొటిమల మచ్చలు ఉన్న ప్రదేశంలో రాస్తే మచ్చలు తగ్గిపోతాయి.

#Skin #Sweet Corn #Skin Care #Sweet Corn Uses

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు