క్లాస్ లుక్ అయినా మాస్ లుక్ అయినా నాగ్ కు తిరుగులేదుగా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ అక్కినేని హీరో నాగార్జున(Nagarjuna ) గురించి మనందరికీ తెలిసిందే.నాగార్జున ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.

 Nagarjuna Latest Look Viral On Social Media, Nagarjuna, Coolie, Kubera, Latest L-TeluguStop.com

అయితే సినిమాల్లో నటి నటిస్తున్నప్పటికీ నాగార్జున రేంజ్ కీ తగ్గట్టు సినిమా ఈ మధ్యకాలంలో ఒకటి కూడా విడుదల కాలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా అక్కినేని నాగార్జున తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే.

నాగార్జున బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులకు అభివాదం చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

-Movie

దీంతో అటు సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు, ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ కూడా నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.కాగా నాగార్జున నా సామిరంగా సినిమా తర్వాత నటిసున్న ప్రాజెక్ట్స్ నుంచి ఆయనకు స్పెషల్ పోస్టర్స్ ద్వారా మేకర్స్ విష్ తెలిపారు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న కుబేర సినిమా( Kubera )లో నాగార్జునను క్లాస్ గా చూపిస్తూ పోస్టర్ ని విడుదల చేసారు.అందులో నాగార్జున స్టైలిష్ గా కనిపించారు.

ఇక నాగార్జున మరో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలిలోనూ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.హీరో రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కుతున్న కూలి చిత్రంలో కింగ్ నాగార్జున ప్రత్యేక పాత్రలో పోషిస్తున్నట్టుగా నాగార్జున పుట్టినరోజున కూలి మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు.

-Movie

నాగార్జున ను సైమన్‌గా పరిచయం చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ డైనమిక్ అవతార్‌ ను ప్రజెంట్ చేస్తోంది.స్టైలిష్ షేడ్స్ మెరుస్తున్న గోల్డ్ వాచ్‌ తో కనిపించిన నాగ్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.నాగార్జున చేరికతో స్టార్ పవర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది.రజనీకాంత్, నాగార్జున అభిమానులకు ఇది గ్రేట్ ట్రీట్.నాగార్జున( Nagarjuna ) పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు నెక్స్ట్ అప్ డేట్ లో అలా కుబేరాలో క్లాస్ గా కనిపించిన నాగార్జున ఇక్కడ కూలి చిత్రానికి వచ్చేసరికి మాస్ గా కనిపించి అక్కినేని అభిమానులను కనువిందు చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube