చర్మం కోసం స్వీట్ కార్న్ లో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు
TeluguStop.com
మొక్కజొన్నలో మానవ శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి.అనేక అంతర్గత
వ్యవస్థల పనితీరు సాఫీగా జరగటానికి, మలబద్ధకం మరియు జీర్ణ సమస్యలను
నిరోధించటానికి సహాయపడుతుంది.
అంతేకాక మధుమేహ రోగులకు మొక్కజొన్న ఒక వరం
అని చెప్పవచ్చు.దీనిలో ఫైబర్, విటమిన్ సి సమృద్దిగా ఉండి, సంతృప్త
కొవ్వు, సోడియం లేదా కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి.
H3 Class=subheader-style
స్వీట్ కార్న్ : చర్మ ప్రయోజనాలు/h3p
H3 Class=subheader-style1.వృద్దాప్యాన్ని ఆలస్యం చేస్తుంది/h3p
మన ముఖం యవన్నంగా మరియు యవ్వన లుక్ తో ఉండాలంటే తప్పనిసరిగా మొక్కజొన్న
తినాలి.
మొక్కజొన్నలో యాంటాక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన వృద్ధాప్య
ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.h3 Class=subheader-style2.
చర్మ నిర్మాణాన్ని పెంచుతుంది/h3p
మొక్కజొన్న నూనెతో రెగ్యులర్ గా చర్మానికి మసాజ్ చేస్తే చర్మం వృద్ది చెందుతుంది.
"""/"/
H3 Class=subheader-style
3.సెల్ జనరేషన్ ప్రక్రియను పెంచుతుంది/h3p
స్వీట్ కార్న్ లో ఫోలేట్ వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన సెల్ జనరేషన్
ప్రక్రియను పెంచటంలో సహాయపడుతుంది.
అలాగే గర్భిణీ స్త్రీల కోసం కూడా చాలా
ప్రయోజనకరంగా ఉంటుంది.h3 Class=subheader-style4.
చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది/h3p
స్వీట్ కార్న్ లో ఖనిజాలు మరియు విటమిన్స్ ఉండుట వలన చర్మాన్ని
ప్రకాశవంతంగా ఉంచుతుంది.
అలాగే మంచి కంటి చూపుకు కూడా సహాయపడుతుంది.h3 Class=subheader-style5.
మొటిమల మచ్చలను తొలగిస్తుంది/h3p
దీనిలో విటమిన్ E కంటెంట్ అధికంగా ఉంటుంది.మొక్కజొన్నతో రూపొందించిన
పేస్ట్ ని మొటిమల మచ్చలు ఉన్న ప్రదేశంలో రాస్తే మచ్చలు తగ్గిపోతాయి.
మహా కుంభమేళాకు గ్లోబల్ రేంజ్‌లో ప్రచారం.. ఎన్ఆర్ఐ మహిళపై ప్రశంసలు