ఈ పానీపూరీని చూసాక కూడా మీరు తింటాను అంటే మీ కర్మ అంతే.. (వీడియో)

సాయంత్రం పూట అయిందంటే చాలు.చాలామంది భారతదేశంలో పానీపూరి( Panipuri ) తినడానికి తెగ ఎగబడి పోతుంటారు.

 Man Caught Selling Panipuri Water Containing Germs Video Viral Details, Social M-TeluguStop.com

పానీ పూరి, గోల్ గప్ప, గప్ చుప్ ఇలా పేర్లు వేరైనా పదార్థం మాత్రం ఒకటే.చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు పానీ పూరిని ఇష్టంగా తెగ లాగిచేస్తుంటారు.

ఇకపోతే, పల్లెటూరు నుంచి నగరాల వరకు ప్రతిచోట ఈ పానీపూరిని అమ్మే బండ్లు కనబడుతూనే ఉంటాయి.ఒక్కసారి పానీపూరి తినడానికి అలవాటు పడ్డామా.

ఇక దాన్ని అప్పు చేసుకోవడం అంత సులువు కాదు.అంతలా పానీపూరిలో రకరకాల మసాలాలు కలిపి విక్రయిస్తుంటారు.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పానీపూరికి సంబంధించిన వీడియోలు వైరల్( Viral Video ) అవడం చూస్తూనే ఉంటాము.అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి మరోసారి పారి పూరి ప్రియులకు భయాన్ని కలిగించే విధంగా ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళితే.ఖచ్చితమైన స్థలం ఎక్కడో తెలియకపోయినా.వీడియోలో ఓ పానీ పూరి బండి కనబడుతుంది.ఆ బండి వద్ద పానీపూరి విక్రయిస్తున్న సమయంలో పానీపూరికి ఇచ్చే నీళ్లలో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు సజీవంగా ఉన్న ఎన్నో క్రిములు( Germs ) నీటిపై తేలుతూ ఉన్నాయి.

పానీ పూరికి అందించే నీళ్లలో ఆ కీటకాలు తెగ ఆడుతున్నాయి.ఈ విషయంపై మహిళలు పానీపూరి విక్రయిస్తున్న వారిపై గొడవ పడుతున్నట్లుగా వీడియోలో కనపడుతుంది.పానీపూరి నీటిలో కీటకాలు మాత్రమే కాదు.ఆ నీటి పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉండడం మనం గమనించవచ్చు.పానీ పూరి నీటిలో నాచు లాంటి పదార్థం పేరుకుపోయినట్లుగా మనకు కనబడుతుంది.వీటిని చూస్తే చాలు పానీపూరి అమ్మే వ్యక్తులు ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో ఇట్టే అర్థమవుతుంది.

వీటిని తింటే డబ్బులు ఇచ్చి మరి రోగాలనుకుని తెచ్చుకున్నట్లే.ఇంకెందుకు ఆలస్యం.

మీరు కూడా ఈ వీడియోని చూడండి.చూసి మరోసారి పానీపూరిని తినాలా? వద్దా? ఆలోచించి ముందుకు సాగండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube