రామ్ చరణ్ తో ఫ్రెండ్షిప్ చేయడం చాలా హ్యాపీ గా ఉంటుంది అంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్...

మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్( Ram Charan ) తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ పాన్ ఇండియాలో తన సత్తా చూపిస్తున్నాడు.

 Star Music Director Devisri Prasad About Friendship With Ram Charan Details, Mus-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటున్న క్రమంలో మెగా పవర్ స్టార్ గా పేరుగాంచిన తను వరుస సినిమాలతో ప్రేక్షకులను మైమరపింప చేయడానికి సిద్ధమవుతున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఇక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యాడు.

ఇక దానివల్ల భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ చేంజర్’( Game Changer ) సినిమా చేశారు.

 Star Music Director Devisri Prasad About Friendship With Ram Charan Details, Mus-TeluguStop.com
Telugu Chiranjeevi, Devisri Prasad, Game Changer, Musicdevisri, Ram Charan, Ramc

అయితే ఈ సినిమా సంక్రాంతి కానుక గా రిలీజ్ అవుతుంది.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకొని పాన్ ఇండియాలో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను సాధించడమే లక్ష్యం గా పెట్టుకొని రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి భారీ కలెక్షన్స్ ని రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది.లేకపోతే మాత్రం రామ్ చరణ్ అంత పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోవచ్చు అని సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

Telugu Chiranjeevi, Devisri Prasad, Game Changer, Musicdevisri, Ram Charan, Ramc

ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియాలో సక్సెస్ కొట్టాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఇదిలా ఉంటే తెలుగులో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దేవి శ్రీ ప్రసాద్( Devisri Prasad ) తనదైన రీతిలో మ్యూజిక్ ను అందిస్తూ సినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చుతూ ఉంటాడు.వాళ్ళ నాన్న సత్యమూర్తి రైటర్ కావడం తో చిరంజీవి చేసిన చాలా సినిమాలకు ఆయన రైటర్ గా వ్యవహరించారు.ఒకటి వాళ్ళు ఇద్దరు మంది మంచి సన్నిహిత్యం ఉంది.దాంతో దేవిశ్రీప్రసాద్ రామ్ చరణ్ కూడా మంచి ఫ్రెండ్స్ కు మొదటి నుంచి కొనసాగుతూ రావడం విశేషం… ఇక ఈ విషయం గురించి దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ రామ్ చరణ్ తో స్నేహం చేయడం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాడు.

ఇక రామ్ చరణ్ ఎప్పుడు స్టార్ స్టేటస్ కి పోకుండా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తారని చెప్పడం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube