ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా( Star Heroes ) ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే హీరోలుగా గుర్తింపు సంపాదించుకుంటున్నారో అప్పటి నుంచి సెలెక్టెడ్ పాత్రలను( Selected Roles ) మాత్రమే చేస్తూ ముందుకు సాగుతున్నారు.
కారణం ఏదైనా కూడా వాళ్ళు చేసే సినిమాల్లో క్వాలిటి ఉండటమే కాకుండా కథ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలా ఉన్నా కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేయడంలో మాత్రం వాళ్ళు ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉన్నారు.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ సక్సెస్ సాధిస్తున్న స్టార్ హీరోలుగా ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ చట్రంలో ఇరుక్కుపోయి ప్రయోగాత్మకమైన సినిమాలను( Experimental Movies ) చేయకపోవడం అనేది ఇప్పుడు తెలుగు సినిమాకి ఇండస్ట్రీలో కొంతవరకు మైనస్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక స్టార్ హీరోలు మాత్రం మాస్ కమర్షియల్ సినిమాలను చేసుకుంటూ వెళ్తుంటే యంగ్ హీరోలు మాత్రమే వాళ్ళకంటూ ఒక సపరేట్ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతున్నారు…

ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా మంచి సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది.అలాగే ప్రయోగాత్మకమైన సినిమాలను కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది… ఇక మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ముందుకు దూసుకెళ్తున్న సమయంలో ఇప్పుడే మంచి కథలతో సినిమాలు రావాల్సిన అవకాశం అయితే ఉంది.








