ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వచ్చే సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ...

ప్రస్తుతం ఇండియాలో ఉన్న హీరోలందరిలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ఒకే ఒక్క నటుడు ప్రభాస్( Prabhas )… ఇక రీసెంట్ గా ఈయన చేసిన ‘కల్కి ‘ సినిమా( Kalki 2898 AD ) సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఆయన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.

 Prabhas And Hanu Raghavapudi's Combo Film Will Feature A Hollywood Beauty As The-TeluguStop.com

ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.ఇక ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో ఉండబోతున్న విషయం మనకు తెలిసిందే.

Telugu Hollywood, Kalki Ad, Prabhas, Sajal Ali, Tollywood-Movie

ఇక హను రాఘవపూడి( Hanu Raghavapudi ) ఇంతకుముందు తీసిన సీతారామం సినిమా కూడా యుద్ధ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది.అయితే ఈ సినిమా మాదిరిగానే ప్రభాస్ తో చేయబోయే సినిమా కూడా అలాగే ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అయితే హను రాఘవపూడి ఈ సినిమాకి ‘ఫౌజీ ‘ అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టాడు.ఇక సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా టైటిల్ ని మార్చుతామని చెప్తున్నప్పటికీ వర్కింగ్ టైటిల్ గా మాత్రం ఇప్పుడు ఈ టైటిల్ ని కొనసాగిస్తున్నారు.

 Prabhas And Hanu Raghavapudi's Combo Film Will Feature A Hollywood Beauty As The-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే హను రాఘవపూడి ఈ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్ కు చెందిన ‘సజల్ అలీ(Sajal Ali )’ ని తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Telugu Hollywood, Kalki Ad, Prabhas, Sajal Ali, Tollywood-Movie

కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక హాలీవుడ్ బ్యూటీ ని తీసుకురావాలని ఉద్దేశ్యం లో డైరెక్టర్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం హను రాఘవపూడి ఆ హీరోయిన్ తో చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే ఈ సినిమాను అనుకున్న రేంజ్ కంటే భారీ రేంజ్ లో తెరకెక్కించాలని హను రాఘవపూడి భావిస్తున్నాడట.ఇక దానికోసమే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వెళ్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube